Tag Archives: SSC MTS Jobs

ఎస్సెస్సీ ఎంటీఎస్, హవల్దార్‌ పోస్టులు పెరిగాయోచ్‌.. మొత్తం ఎన్నంటే?

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్ ఎంటీఎస్, హవల్దార్ పోస్టుల భర్తీకి జూన్‌ నెలలో నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 5,464 ఎంటీఎస్, హవల్దార్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జూన్‌ 26వ తేదీన ప్రారంభమవగా.. జులై 24, 2025వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసింది. జులై 29 నుంచి 31 వరకు అప్లికేషన్‌ సవరణకు అవకాశం కల్పిస్తుంది. అయితే పదో తరగతి అర్హత కలిగిన ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఆ తర్వాత ఫిజికల్ …

Read More »