Tag Archives: stock markets

రెండేళ్లకే లక్షకు రూ.12 లక్షలు.. ఇప్పుడు 1 షేరుకు 1 షేరు ఫ్రీ.. రికార్డ్ తేదీ ప్రకటించిన కంపెనీ!

Penny Stock: స్మాల్ క్యాప్ కేటగిరి ఇంజినీరింగ్ సెక్టార్ స్టాక్ స్ప్రేకింగ్ లిమిటెడ్ (Sprayking ltd) మళ్లీ ఫోకస్‌లోకి వచ్చింది. గతంలో ఈ కంపెనీని స్ప్రేకింగ్ ఆగ్రో ఈక్విప్‌మెంట్‌గా పిలిచేవారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో కొత్త ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభించినట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ కొత్త ప్లాంటులో కాపర్ రీసైక్లింగ్ చేపడుతోంది. హైక్వాలిటీ కాపర్ ప్రొడక్టులను తాయరు చేస్తోంది. ఇప్పుడు మరో కీలక ప్రకటన చేసింది. తమ షేర్ హోల్డర్లకు శుభవార్త అందించింది. బోనస్ షేర్ల జారీకి సంబంధించిన రికార్డ్ తేదీని ప్రకటించింది. …

Read More »

దశ తిప్పిన ఐపీఓ.. లిస్టింగ్‌తో చేతికి రూ. 2.75 లక్షలు.. ఒక్కరోజే 100 శాతం పెరిగిన షేరు!

స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేవారు రిస్క్ ఉంటుందని తెలుసుకోవాలి. అయినప్పటికీ ఇటీవలి కాలంలో ఇందులో లాభాలపై ఆశతో కొత్తగా ఎక్కువ మంది చేరుతున్నారని చెప్పొచ్చు. అయితే వీరు ముందుగా మార్కెట్లపై మంచి అవగాహన పెంపొందించుకోవాలి. ఇంకా ఆర్థిక నిపుణుల సలహాతో సరైన స్టాక్ ఎంచుకోవాలి. కంపెనీల పనితీరు, ప్రకటనలు, ఫలితాలు, పెట్టుబడి వ్యూహాలు ఇలా అన్నీ గమనిస్తూ సరైన సమయంలో సరైన స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే లాంగ్ టర్మ్‌లో మంచి రిటర్న్స్ వస్తుంటాయి. ఇక ఐపీఓలు మాత్రం లిస్టింగ్‌తోనే మీ సంపదను …

Read More »

దశ తిప్పిన ఐపీఓ.. తొలిరోజే 100 శాతం పెరిగిన షేరు.. లిస్టింగ్‌తోనే చేతికి రూ. 2 లక్షలు!

VVIP Infratech IPO Listing Price: స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారు ఆర్థిక నిపుణుల సలహా తీసుకొని ఒక క్రమపద్ధతిలో ఇన్వెస్ట్ చేసినట్లయితే.. దీర్ఘకాలంలో మంచి లాభాల్ని అందుకోవచ్చు. మార్కెట్లు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు నష్టపోతాయో ముందే ఊహించడం కాస్త కష్టమే. అయితే.. మార్కెట్ లాభనష్టాలతో పెద్దగా సంబంధం లేకుండా కొన్ని షేర్లు అదరగొడుతుంటాయి. వీటిల్లో ముఖ్యంగా ఐపీఓ ల గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. చాలా వరకు ఐపీఓలు అద్భుత ప్రీమియంతో స్టాక్ మార్కెట్లలో లిస్టవుతుంటాయి. ఇప్పుడు ఇలాగే ఒక ఐపీఓ ఎంట్రీ …

Read More »

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు  దేశీయంగా కలిసొచ్చిన అమెరికా ఫెడ్‌ నిర్ణయం  రూపాయి విలువ 83.54 దగ్గర ఫ్లాట్‌గా ముగిసింది అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు దేశీయ మార్కెట్లకు కలిసొస్తున్నాయి. వడ్డీ రేట్లపై ఫెడ్‌ నిర్ణయంతో బుధవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. అలాగే తాజా రాజకీయ పరిణామాలు కూడా సానుకూలంగానే ఉన్నాయి. దీంతో వరుసగా రెండో రోజు సూచీలు ఉత్సాహంగా ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 204 పాయింట్లు లాభాపడి 76, 810 దగ్గర ముగియగా.. నిఫ్టీ 75 పాయింట్లు లాభపడి 23, 398 దగ్గర ముగిసింది. …

Read More »