ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గంగిరెడ్డి చెరువు గట్టున శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంది. షష్టి ఉత్సవాలు ఆలయంలో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మూడవరోజు స్వామివారికి భక్తులు మహా నైవేద్యం సమర్పించారు.భగవంతునికి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. పూజల అనంతరం భగవంతునికి ఎంతో ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు. అలా పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంలా మనతోపాటు మన చుట్టుపక్కల ఉన్న వారందరికీ పంచుతారు. భగవంతుని ప్రసాదం కాస్త దొరికిన చాలు అని దాని నోటిలో వేసుకుని తృప్తి పొందేవారు ఎందరో ఉన్నారు.. సాధారణంగా …
Read More »