Tag Archives: SURYA

సూర్య కంగువా ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే?

సూర్య తన కంగువా సినిమాకు ఏ రేంజ్‌లో కష్టపడ్డాడు.. ఏ స్థాయిలో ప్రమోషన్స్ చేశాడో అందరికీ తెలిసిందే. తెలుగు, తమిళ, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేశాడు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కొచ్చి, చెన్నై, హైదరాబాద్ వంటి సిటీల్లో పలు ఈవెంట్లు, ప్రెస్ మీట్లు పెట్టి ఇంటరాక్ట్ అయ్యాడు. సూర్య ఈ మూవీని తన భుజానికి ఎత్తుకుని అన్నీ తానై ముందుండి మరీ ప్రమోషన్స్ చేశాడు. మరి ఈ మూవీ నేడు (నవంబర్ 14) థియేటర్లోకి వచ్చింది. ఆల్రెడీ చాలా …

Read More »

నెల ఆలస్యంగా ‘కంగువా’.. రజినీకాంత్ కోసం సూర్య వెనకడుగు

కోలీవుడ్‌ స్టార్‌ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్‌ ఫాంటసీ డ్రామా ‘కంగువా’ దసరా కానుకగా అక్టోబర్‌ 10న విడుదల చేయాలని భావించారు. కానీ అదే రోజున తమిళ్ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందిన వేట్టయ్యన్‌ సినిమా విడుదల అవ్వబోతుంది. రజినీకాంత్‌ సినిమాను దసరా బరిలో ఉంచడంతో పాటు, ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేయడంతో కంగువా సినిమా విడుదల విషయంలో మేకర్స్‌ ఆలోచనలో పడ్డారట. రజినీకాంత్‌ సినిమాకు పోటీ గా కంగువాను విడుదల చేయడం …

Read More »