Tag Archives: swiggy

పీలో స్విగ్గీ బహిష్కరణ ఉండదు.. వెనక్కి తగ్గిన హోటళ్లు

ఏపీలో స్వి్గ్గీ కస్టమర్లకు రిలీఫ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే స్విగ్గీని బ్యాన్ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ వెనక్కి తగ్గింది. నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని.. ఈ నేపథ్యంలో స్విగ్గీని బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు ఏపీ హోటల్స్ అసోసియేషన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 14 నుంచి స్విగ్గీకి అమ్మకాలు నిలిపివేయనున్నట్లు ఏపీ హోటల్స్ అసోసియేషన్ ఇటీవల ప్రకటించింది. అయితే ఈ నిర్ణయాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకున్నారు. ఏపీ హోటల్స్ అసోసియేషన్ నిర్ణయం నేపథ్యంలో స్విగ్గీ యాజమాన్యం.. ఏపీ హోటల్స్ …

Read More »