టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు యాప్‌ను కనీసం రెండుసార్లు తెరిచి, మీ గమ్యస్థానాన్ని సెర్చ్ చేయండి. తద్వారా మీరు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి యాప్‌ను తెరిచిన వెంటనే మీరు వెతుకుతున్న ప్రదేశాలు కనిపిస్తాయి. ‘తత్కాల్’ ఎంపికను ఎంచుకుని గమ్యస్థానాన్ని ఎంచుకోవడానికి ‘సెర్చ్’ బటన్‌పై క్లిక్ చేయండి.. తత్కాల్ టిక్కెట్లు అనేవి అత్యవసర లేదా చివరి నిమిషంలో ప్రయాణాలకు తక్కువ సమయంలో బుక్ చేసుకోగల రైలు టిక్కెట్లు. అయితే, అధిక డిమాండ్ కారణంగా IRCTC రైల్ కనెక్ట్ యాప్‌ని ఉపయోగించి ఆన్‌లైన్‌లో తత్కాల్ టిక్కెట్లను బుక్ …
Read More »