తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారంభమై మార్చి 20వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరీక్షలు ఇంకా ముగియకముందే పలు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఇష్టారాజ్యంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు చేపట్టసాగాయి. దీంతో పలువురు ఇంటర్ బోర్డుకు ఫిర్యాదులు చేశారు. దీనిపై స్పందించిన బోర్డు తాజాగా ప్రకటన జారీ చేసింది..రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీల్లో ముందస్తు అడ్మిషన్లపై ఇంటర్ బోర్డుకు ఫిర్యాదులు క్యూ కట్టాయి. దీనిపై ఇంటర్ బోర్డు బుధవారం ప్రకటన జారీ చేసింది. …
Read More »