Tag Archives: temple

250 ఏళ్ల నాటి పురాతన ఆలయం.. ఒక్క దేవుడి విగ్రహం కూడా లేదు.. ఎక్కడో తెల్సా

ఏ గుడికెళ్లినా.. దేవుడుంటాడు. అక్కడ పూజలు జరుగుతుంటాయి. భక్తులు వస్తుంటారు. భక్తుడికీ, భగవంతుడికీ అనుసంధానమైన పూజారి ఉంటారు. కానీ, అక్కడ మాత్రం పరిస్థితి భిన్నం. భక్తులు రారు. పూజారి లేడు. అసలు పూజారి, భక్తులు అనుసంధానం చేసే దేవుడే లేడు. 250 ఏళ్ల క్రితం నిర్మించిన ఆ గుళ్లో దేవత విగ్రహ ప్రతిష్ఠాపన ఇంకా జరక్కపోవడానికి గల కారణమేంటి.. ఆ మిస్టరీ ఏంటీ..?ఆధ్యాత్మిక ప్రదేశాలు.. పర్యాటక ప్రాంతాలుగా కూడా విరాజిల్లుతుంటాయి. కానీ, ఓ ఆధ్యాత్మిక ప్రదేశం ఇప్పుడు కేవలం ఓ పర్యాటక ప్రాంతంగా.. వెడ్డింగ్ …

Read More »

Mystery Temple: ఈ ఆలయంలో దీపం నెయ్యి, నూనెతోనో కాదు నీళ్లతో వెలుగుతుంది.. అద్భుతం చూసేందుకు పోటెత్తే భక్తులు

భారతదేశంలో అనేక పురాతన, రహస్యాలు దాచుకున్న దేవాలయాలు ఉన్నాయి. అందుకే భారతదేశాన్ని దేవాలయాల దేశం అని కూడా అంటారు. ఈ ఆలయాలలని రహస్య సంఘటనల మిస్టరీని ఇప్పటి వరకు ఎవరూ ఛేదించలేకపోయారు. అయితే ఈ ప్రత్యేకమైన రహస్యాల కారణంగా ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దేశ, విదేశాల నుంచి అనేక మంది ఇక్కడకు వస్తూ ఉంటారు. అటువంటి అద్భుత, రహస్యమైన ఆలయం ఒకటి మధ్య ప్రదేశ్ లో ఉంది. ఇక్కడ ఉన్న ఓ ఆలయంలో ఏళ్ల తరబడి నీళ్లతోనే దీపాలు వెలుగుతున్నాయి. ఇది …

Read More »

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది, మూడు నెలల్లో పూర్తి

దేశంలోనే రెండో అతిపెద్ద లింక్ ఫ్లైఓవర్ యాదాద్రిలో ఏర్పాటు చేయనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో మెకలై స్టీల్‌తో ఈ లింక్ ఫ్లైఓవర్ నిర్మించనున్నట్లు చెప్పారు. ఇది ఇండియాలోనే ఇది రెండో అతి పొడవైనదని.. మూడు నెలల్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. బుధవారం (సెప్టెంబరు 18) తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (YTDA), రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం …

Read More »