తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు సర్వీసులను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు. ప్రైవేట్ వాహనాల అధిక ఛార్జీల అరికట్టడం, కాలుష్య నియంత్రణకు ఉచిత బస్సులు చారిత్రకమని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులు శ్రీవారి ధర్మ రథాల మార్గంలో ప్రతి రెండు నిమిషాలకు అందుబాటులో ఉంటాయి. ఈ సేవల ద్వారా తిరుమలలో భక్తుల రవాణా మరింత సౌకర్యవంతం కానుంది.తిరుమలలో భక్తులను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి చేరవేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచిత సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు టీటీడీ అదనపు …
Read More »Tag Archives: Tirumala Free Bus Service
తిరుమల కొండలో ట్యాక్సీల దందాకు చెక్.. భక్తుల సౌకర్యం కోసం టీటీడీ పక్కా ప్లాన్
ఆపదమొక్కుల స్వామికి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు దేశ విదేశాల నుంచి తిరుమల కొండకు చేరతారు. మొక్కులు చెల్లించేందుకు ఎన్నో వ్యయ ప్రయాసలు పడుతారు. ముడుపులు కట్టి కొండ మెట్లు ఎక్కి కోనేటి రాయుడు దర్శనం కోసం తిరుమల కొండకు చేరి భక్తులు స్వామి వారికి మొక్కులు చెల్లిస్తారు. అయితే భక్తులను ప్రవేయిట్ వాహనదారులు అధిక చార్జీల పేరుతో దోపిడీ చేస్తున్నారు. ఈ దందాకు చెక్ పెట్టేందుకు టీటీడీ ప్లాన్ చేసింది.ఏడుకొండల మీద కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కొందరు మెట్ట …
Read More »