కలియుగంలో అపరకుభేరుడు ఆయనే. వెంకన్న ఆదాయం అంతకంతకు పెరుగుతుండటమే అందుకు నిదర్శనం. అయితే ఇటు హుండీ, అటు డిపాజిట్లపై వచ్చే వడ్డీనే ఆదాయంలో సింహం భాగం. రూ. 5258 కోట్ల టీటీడీ అంచనా బడ్జెట్‌లో ఈ విషయం మరోసారి స్పష్టం అయ్యింది. రూ. 1729 కోట్లు హుండీ ఆదాయంతో పాటు డిపాజిట్లపై వచ్చే వడ్డీ రూ. 1310 కోట్లు వరకు ఉండనుంది. కోవిడ్ తర్వాత దాదాపు రెండింతలైన హుండీ ఆదాయంతో వెంకన్న ఆస్తుల విలువ కొండంత అవుతోంది. తిరుమలేశుడు.. వెల కట్టలేని ఆస్తులున్న సంపన్నుడు. …
Read More »