గంటలుగా కొనసాగుతున్న సీఎం, సినీ పరిశ్రమ పెద్దల భేటీ . బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పిన సీఎం రేవంత్ . టికెట్ రేట్స్ పెంచే విషయంలో చర్చ జరిగింది. ప్రభుత్వం అందించే గద్దర్ అవార్డ్స్ విషయంలో ఇప్పటికే ఏర్పాటైన నర్సింగ్ రావు కమిటీ సిఫార్సులపై ఇండస్ట్రీ రెస్పాన్స్‌పై చర్చ జరిగిందిసినీ ప్రముఖుల భేటీ అయిన సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌కి పూర్తి మద్దతు ఉంటుందన్నారు. సంధ్య థియేటర్ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే ప్రభుత్వం …
Read More »Tag Archives: Tollywood
ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందన్న సినీ పెద్దలు.. సీఎం ఏమన్నారంటే
సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖుల భేటీ అయ్యారు. ఇప్పటికే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సీఎం రేవంత్ చేరుకున్నారు. సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకున్నారు. దిల్‌రాజ్ నేతృత్వంలో 36 మంది సభ్యులు సీఎంతో భేటీ అయ్యారు . ఇందులో 21 మంది నిర్మాతలు.. 13 మంది దర్శకులు, 11 మంది నటులు ఉన్నారుసినిమా పెద్దలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలువురు సినీ ప్రముఖులు మాట్లాడారు. రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు …
Read More »నయన్‌కి శ్రుతి, అనుపమ, చిన్మయి మద్దతు.. ధనుష్ ఫ్యాన్స్ వాదన ఇదే
నిర్మాత అయిన ధనుష్ నేను రౌడీనే సినిమాలోని క్లిప్స్‌ను, లిరిక్స్‌ను వాడుకునేందుకు అనుమతించలేదని, అందుకే తమ కెమెరాల్లో తీసుకున్న బిహైండ్ సీన్లను ఓ మూడు సెకన్ల పాటు మేం వాడుకున్నందుకు పది కోట్లు చెల్లించమని లీగల్ నోటీసులు పంపించాడంటూ నయన్ మండి పడ్డ సంగతి తెలిసిందే. అయితే ధనుష్ నయన్ వివాదంలో ఎవరి కోణం వారికి ఉంది. నయన్‌కు మద్దతుగా తారలు నిలుస్తున్నారు. నయన్ పోస్టుని చిన్మయి, శ్రుతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, లక్ష్మీ మీనన్ వంటి వారంతా కూడా లైక్స్ కొట్టి సపోర్ట్ …
Read More »