కర్నూలు జిల్లాలో టమోటా ధరలు పాతాళానికి పడిపోయాయి. కిలో ఒకటి నుంచి రెండు రూపాయలకు ధర పడిపోయింది. దీంతో టమోటా రైతులు విలవిలలాడుతున్నారు.టమోటా లేని ఇల్లు వంట బహుశా ఉండదేమో. అలాంటి టమోటా ధర మొన్నటి వరకు కిలో రూ.50. నేడు కిలో రూపాయి మాత్రమే. చాలా విచిత్రంగా ఉంది కదూ. నిజమే రైతులకు కిలో టమోటాకు దక్కుతున్నది కేవలం రూపాయి మాత్రమే. టమోటా కిలో రూ.20 నుంచి 25 రూపాయల వరకు బహిరంగ మార్కెట్లో విక్రయం జరుగుతోంది. పంట పండిస్తున్న రైతుకు కిలో …
Read More »