ఇప్పటికే పలు రోడ్డు ప్రమాదాలు విషయంలో హెల్మెట్స్ పెట్టుకోకపోవడమే కారణం కావడంతో సీరియస్ అయిన హైకోర్టు.. పోలీసులకు కీలక ఆదేశాలను జారీ చేసింది. హెల్మెట్లు ఎందుకు పెట్టుకోవట్లేదు.? కఠినమైన ఆంక్షలు ఎందుకని పోలీసులు అమలు చేయటం లేదని.? ప్రశ్నించడంతో రంగంలోకి దిగిన..సురక్షిత, ప్రమాద రహిత ప్రయాణం, రోడ్డు ప్రమాదాల నివారణ అదే విధంగా ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకతపై వాహనాదారులలో హెల్మెట్‌పై అవగాహన కల్పించేందుకు నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు ఆదేశాలతో ట్రాఫిక్ అండ్ లా & ఆర్డర్ పోలీస్ …
Read More »