IRCTC : భారతీయ రైల్వే (Indian Railway) రోజు రోజుకూ టెక్నాలజీ వినియోగంలో దూసుకుపోతోంది. ఐఆర్‌సీటీసీ ప్రస్తుతం ప్రతి ఒక్కరు వినియోగిస్తున్న యాప్. రైళ్లలో ప్రయాణం చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ ఐఆర్‌సీటీసీని ఉపయోగిస్తున్నారు. అలాగే.. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత పీఎన్ఆర్ స్టేటస్, రైలు లైవ్ స్టేటస్ తెలుసుకొనేందుకు వేర్వేరు యాప్‌లు, వెబ్‌సైట్‌లు వినియోగించాలి. ఈ కష్టాలకు చెక్ పెడుతూ ఐఆర్‌సీటీసీ ఓ కొత్త సూపర్ యాప్ (IRCTC Super APP) ను తీసుకొస్తోంది. ఈ యాప్ ద్వారా అన్ని రకాల రైల్వే సేవలు …
Read More »