బెంగళూరుకు చెందిన ఉబెర్ బైక్ డ్రైవర్ నెలకు రూ. 80,000 సంపాదిస్తున్నట్లు చెప్పారు. అతడు తన సంపాదన గురించి చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతని నెల జీతం విని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో కర్ణాటక పోర్ట్‌ఫోలియో (@karnatakaportf) అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడింది. ప్రస్తుతం వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో ఉబర్ బైక్ డ్రైవర్ హిందీలో మాట్లాడుతున్నాడు. అతని మాటల ప్రకారం.. నేను రోజుకు 13 గంటలు పనిచేసి నెలకు దాదాపు రూ.80,000 సంపాదిస్తున్నాను అని …
Read More »