Tag Archives: UGC NET Admit Card

మరో 2 రోజుల్లోనే యూజీసీ నెట్‌ రాత పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ లింక్‌

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 (యూజీసీ- నెట్‌) జూన్‌ సెషన్‌ పరీక్షలు మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో యూజీసీ నెట్‌ అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే) తాజాగా విడుదల చేసింది. నెట్‌ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా జూన్‌ 25 నుంచి 29వ తేదీ వరకు రోజుకు రెండు షిఫ్టుల్లో దేశ వ్యాప్తంగా …

Read More »