అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్.. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో సంభాషించినట్టు వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని మరింత పెంచుకోవద్దని ట్రంప్ సూచించినట్టు పేర్కొంది. ఎన్నికల్లో విజయం సాధించిన రెండు రోజుల తర్వాత ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో ఎస్టేట్ నుంచి పుతిన్‌కు గురువారం ఫోన్ చేశారని తెలిపింది. దీనిపై ట్రంప్ ప్రతినిధులను సంప్రదించగా.. వారు స్పందించడానికి నిరాకరించినట్టు అంతర్జాతీయ వార్తా సంస్థ ఏఎఫ్‌పీ వ్యాఖ్యానించింది. పుతిన్‌తో కాల్‌లో మాట్లాడిన ట్రంప్.. ఐరోపాలో అమెరికా గణనీయమైన …
Read More »