తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’షోకి ఉన్న క్రేజే వేరు. నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ హోస్టింగ్‌కి తోడు షో ఇచ్చే ఎంటర్‌నైన్‌మెంట్‌కి ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇప్పటికే మూడు సీజన్లు సూపర్ హిట్ కాగా ఇటీవల మొదలైన నాలుగో సీజన్ కూడా అదే రేంజ్‌లో దూసుకుపోతుంది. ఇక తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ షోకి గెస్టుగా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అయింది. ఇక మరికొన్ని గంటల్లోనే ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ప్రభాస్ …
Read More »