భారతదేశంలో నోట్ల రద్దు తర్వాత ఆన్‌లైన్ చెల్లింపులు బాగా పెరిగాయి. ముఖ్యంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన యూపీఐ చెల్లింపులు బాగా పెరిగాయి. యూపీఐ అనేది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన చెల్లింపు పద్ధతుల్లో ఒకటిగా మారింది. యూపీఐ ద్వారా కొనుగోలుదారుల బ్యాంకు ఖాతాల నుంచి వ్యాపారులు, వ్యక్తులకు రియల్‌టైమ్ చెల్లింపులను అనుమతిస్తుంది.నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన యూపీఐ చెల్లింపుల సాధారణ పరిమితిని ఒక్కో లావాదేవీకి రూ.1,00,000గా నిర్ణయించింది . అయితే అన్ని బ్యాంకులు వినియోగదారులను …
Read More »Tag Archives: upi payments
ఫోన్ పే, గూగుల్ పేతో ఒక్కరోజులో ఒక్క ట్రాన్సాక్షన్‌పై గరిష్టంగా ఎంత పంపొచ్చు..? ఏ బ్యాంకులో ఎలా?
HDFC UPI Transaction Limit: భారతదేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) రాకతో డిజిటల్ పేమెంట్స్ ఊపందుకున్నాయని చెప్పొచ్చు. మొదటి నుంచే దీనిపై ఆసక్తి ఎక్కువైంది. యూపీఐ పేమెంట్స్ చేసేందుకు.. గూగుల్ పే, ఫోన్ పే వంటి వాటితో ఇలా యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరుపుతుంటారు. దీంతో.. తక్కువ టైంలోనే ఎక్కువ మంది వినియోగిస్తున్న డిజిటల్ చెల్లింపుల సాధనంగా మారింది యూపీఐ. ఈ క్రమంలోనే యూపీఐ సేవల్ని మరింత మందికి చేరువ చేసేందుకు కొత్త కొత్త సదుపాయాల్ని ఎప్పటికప్పుడు పరిచయం చేస్తూనే ఉంది రిజర్వ్ బ్యాంక్ …
Read More »