HDFC UPI Transaction Limit: భారతదేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) రాకతో డిజిటల్ పేమెంట్స్ ఊపందుకున్నాయని చెప్పొచ్చు. మొదటి నుంచే దీనిపై ఆసక్తి ఎక్కువైంది. యూపీఐ పేమెంట్స్ చేసేందుకు.. గూగుల్ పే, ఫోన్ పే వంటి వాటితో ఇలా యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరుపుతుంటారు. దీంతో.. తక్కువ టైంలోనే ఎక్కువ మంది వినియోగిస్తున్న డిజిటల్ చెల్లింపుల సాధనంగా మారింది యూపీఐ. ఈ క్రమంలోనే యూపీఐ సేవల్ని మరింత మందికి చేరువ చేసేందుకు కొత్త కొత్త సదుపాయాల్ని ఎప్పటికప్పుడు పరిచయం చేస్తూనే ఉంది రిజర్వ్ బ్యాంక్ …
Read More »