Tag Archives: USA

బీ అలర్ట్.. భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. అమెరికన్లకు అగ్రరాజ్యం హెచ్చరిక

భారత్‌లోని కొన్ని ప్రాంతాలకు వెళ్లే విషయంలో పునరాలోచించుకోవాలని తమ పౌరులకు అమెరికా ట్రావెల్ అడ్వైజరీ జారీచేసింది. భారత ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌, భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని జమ్మూ కశ్మీర్, పంజాబ్‌తో పాటు మావోయిస్టులు ప్రాబల్యం ఉన్న మధ్య, తూర్పు ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది. భారత్‌లో పెరుగుతోన్న నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అమెరికన్లను హెచ్చరించింది. పాకిస్థాన్ సరిహద్దుల్లోని 10 కి.మీల పరిధిలో కాల్పులు జరిగే అవకాశం ఉన్నందున అటువైపు వెళ్లొద్దని హెచ్చరికలు చేసింది. అలాగే, తూర్పు లడఖ్, లేహ్‌ మినహా జమ్మూ కశ్మీర్‌లోని …

Read More »

భారత క్రికెట్‌ చరిత్రలో.. తొలి బౌలర్‌గా అర్ష్‌దీప్‌ అరుదైన ఘనత

టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) యూఎస్‌ఏపై భారత యువ బౌలర్ అర్ష్‌దీప్‌ సింగ్‌ (4-0-9-4) అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. దీంతో భారత క్రికెట్ చరిత్రలోనే ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. దాంతోపాటు మరో రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచ కప్‌లో 10 పరుగులు కంటే తక్కువ ఇచ్చి నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అశ్విన్‌ (4/11) రికార్డును అర్ష్‌దీప్ అధిగమించాడు. పొట్టి కప్‌లో తొలి బంతికే వికెట్‌ …

Read More »