విజయ్ దేవరకొండతో చేసిన ‘ఖుషి’ తర్వాత సమంత కొత్త సినిమా ఏం చేయలేదు. అయితే చాన్నాళ్లుగా ‘సిటాడెల్: హనీ బన్నీ’ సిరీస్ షూటింగ్‌లో మాత్రం పాల్గొంటుంది. ఈసారి తనలోని యాక్షన్ యాంగిల్‌ను చూపించేందుకు సామ్ సిద్ధంగా ఉంది. ఇందులో వరుణ్ ధావన్ సామ్‌కి జోడీగా నటిస్తున్నాడు. రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ టీజర్‌ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. నవంబరు 7న రాబోతున్న ఈ సిరీస్ టీజర్‌లో సమంత-వరుణ్ ధావన్ యాక్షన్‌తో అదరగొట్టారు. ఇందులో సమంత గూఢచారిగా …
Read More »