Tag Archives: Visually challenged

ఇంటర్‌ బోర్డు సంచలన నిర్ణయం.. ఇకపై దృష్టిలోపమున్న విద్యార్ధులూ సైన్స్ కోర్సులు చదవొచ్చు!

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో మరో అద్భుత అవకాశం లభించింది. నిన్నమొన్నటి వరకు దృష్టిలోపం ఉన్న విద్యార్ధులకు సైన్స్ కోర్సులు అందని ద్రాక్షగానే ఊరించాయి. అయితే మంత్రి లోకేష్ చొరవతో సర్కార్ ప్రత్యేక జోవో జారీ చేసింది. ఈ ప్రకటన మేరకు 2025-26 విద్యా సంవత్సరం నుంచే.. దృష్టిలోపం దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డు కాకూడదని, వారికి మిగిలిన విద్యార్థులతో సమానంగా అవకాశాలు కల్పించడానికి మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా చొరవ చూపారు. దృష్టి లోపం గల దివ్యాంగ విద్యార్థులకు ఈ …

Read More »