విశాఖ హనీట్రాప్ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. జాయ్ జెమీమాకు పలువురు సహకరించినట్లు గుర్తించి వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. హైదరాబాద్‌లో ముగ్గురిని అరెస్ట్ చేసి విశాఖకు తరలించిన పోలీసులు.. ఇంకా బాధితులు ఉంటే ముందుకు రావాలని సూచించారు. మరోవైపు నిందితుల అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది.సంచలనాలకు కేరాఫ్‌గా మారింది విశాఖ హనీట్రాప్ కేసు. రోజుకో అప్‌డేట్.. పూటకో ట్విస్ట్‌తో పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న క్రైమ్ కథా చిత్రంగా తయారైంది. ఆ మధ్య జమీమాకు మాజీ ఎంపీ హర్షకుమార్ మద్దతు ఇవ్వడం.. …
Read More »