Tag Archives: Yoga Day

రెండు గిన్నిస్‌ రికార్డులు.. చరిత్రలో నిలిచిపోయేలా యోగాంధ్ర-2025.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

యోగా పండగ కోసం తీర సాగరం ముస్తామైంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా లక్షల మంది హాజరు కానుండటంతో ఆకట్టుకునేలా కడలి తీరాన్ని తీర్చిదిద్దుతున్నారు. నగర థీమ్, సెల్ఫీ పాయింట్లతోపాటు సముద్ర జీవుల ప్రాధాన్యం వివరించే బొమ్మలతో కూడళ్లను చూపుతిప్పుకోనివ్వకుండా మారుస్తున్నారు. ఈ యోగా డే ఏర్పాట్లు, నిర్వాహణపై చంద్రబాబు ప్రజెంటేషన్‌ ఇచ్చారు.చరిత్రలో నిలిచిపోయేలా యోగాంధ్ర-2025కు ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ప్రపంచ రికార్డు సృష్టించేలా సాగరతీరంలో లక్షల మందితో యోగాసనాలు వేయించేందుకు రంగం సిద్ధమవుతోంది. ‘యోగా ఫర్ వన్ ఎర్త్-వన్ హెల్త్’ నినాదంతో …

Read More »