Tag Archives: Ys Sharmila

ఏపీలోనూ రాజకీయ రచ్చ రాజేసిన ఫోన్‌ ట్యాపింగ్‌! తనకు రికార్డింగ్‌ వినిపించారంటూ బాంబు పేల్చిన షర్మిల్‌

తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీకి విస్తరించింది. వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేస్తూ, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు సంయుక్తంగా ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. కోటంరెడ్డి కూడా ఇదే విషయంపై ఆరోపణలు చేశారు. ఏపీ ప్రభుత్వం విచారణ చేయిస్తామని ప్రకటించింది.ట్రింగ్‌ ట్రింగ్‌మని తెలంగాణలో మోగుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ బలంగా వినిపిస్తోంది. పొలిటికల్‌గానూ అగ్గి రాజేసేట్టు కనిపిస్తోంది. పక్క రాష్ట్రంలో విచారణ కొనసాగుతుండగానే.. అటు నేతలు ఇస్తున్న స్టేట్మెంట్స్‌.. కొత్త చర్చకు దారి తీస్తున్నాయి మరి. తెలంగాణలో రాజకీయంగా దుమారం రేపుతున్న …

Read More »