2025 సంవత్సరం ప్రభుత్వ సెలవుల వివరాలు క్లియర్‌గా…

2025కి సంబంధించి హాలిడేస్ లిస్ట్‌ను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. ఇందులో 27 సాధారణ సెలవులను ప్రకటించగా.. 23 ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి. కాగా ఆప్షనల్ సెలవు తీసుకోవడానికి, ఉద్యోగులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. వారి సూపర్‌వైజర్ నుంచి అనుమతి పొందాలి.

మరో 3 రోజుల్లో 2024 సంవత్సరం ముగిసిపోతుంది. 2025లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టేందుకు అందరూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాజాగా 2025లో పండగల సెలవులపై కూడా క్లారిటీ వచ్చింది.  2025 సంవత్సరానికి సంబంధించిన సాధారణ, ఆప్షనల్ సెలవుల లిస్ట్‌ను తెలంగాణ సర్కార్ తాజాగా రిలీజ్ చేసింది. వచ్చే ఏడాది మొత్తం 50 సెలవులు కాగా.. అందులో సాధారణ సెలవులు 27 , ఆప్షనల్ హాలిడేస్ 23 ఇస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. న్యూ ఇయర్ నేపథ్యంలో జనవరి 1న గవర్నమెంట్ సెలవు ప్రకటించింది. ఇందుకు బదులుగా ఫిబ్రవరి 08న రెండో శనివారాన్ని వర్కిండ్ డే అని పేర్కొంటూ ఉత్తర్వులు ఇచ్చింది.  . చంద్రుని ఆధారంగా ఈద్, మొహర్రం వంటి పండుగల తేదీలు మారవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఎలాంటి మార్పులు జరిగినా మీడియా ద్వారా ప్రకటిస్తారు.

2025 సాధారణ సెలవుల లిస్ట్‌ దిగువన చూడండి…

సీరియల్ నంబర్సెలవులుతేదీరోజు
1.న్యూ ఇయర్01-01-2025బుధవారం
2.భోగి13-01-2025సోమవారం
3.సంక్రాంతి14-01-2025మంగళవారం
4.రిపబ్లిక్​ డే26-01-2025ఆదివారం
5.మహా శివరాత్రి26-02-2025బుధవారం
6.హోళి14-03-2025శుక్రవారం
7.ఉగాది30-03-2025ఆదివారం
8.ఊద్​ ఉల్​ ఫితర్(రంజాన్)31-03-2025సోమవారం
9.రంజాన్​(మరుసటి రోజు)01-04-2025మంగళవారం
10.బాబూ జగ్జీవన్​ రామ్​ జయంతి05-04-2025శనివారం
11.శ్రీరామ నవమి06-04-2025ఆదివారం
12. అంబేడ్కర్​ జయంతి14-04-2025సోమవారం
13.గుడ్​ ఫ్రైడే18-04-2025శుక్రవారం
14.ఈదుల్​ ఆజ్​ హా(బక్రీద్)07-06-2025శనివారం
15.షాహదత్​ ఇమామ్​ హుస్సేన్(ఆర్​.ఏ) 10వ మోహరం06-07-2025ఆదివారం
16.బోనాలు21-07-2025సోమవారం
17.స్వాతంత్య్ర దినోత్సవం15-08-2025శుక్రవారం
18.శ్రీకృష్ణ జన్మాష్టమీ16-08-2025శనివారం
19.వినాయక చవితి27-08-2025బుధవారం
20.ఈద్​ మిలాద్ ఉన్​ నబీ05-09-2025శుక్రవారం
21.బతుకమ్మ(ప్రారంభం రోజు)21-09-2025ఆదివారం
22.మహాత్మ గాంధీ జయంతి/విజయ దశమి02-10-2025గురువారం
23.విజయ దశమి (మరుసటి రోజు)03-10-2025శుక్రవారం
24.దీపావళి20-10-2025సోమవారం
25.కార్తిక పౌర్ణమి/గురునానక్​ జయంతి05-11-2025బుధవారం
26.క్రిస్మస్​25-12-2025గురువారం
27.క్రిస్మస్​(బాక్సిండ్​ డే) మరుసటి రోజు26-12-2025శుక్రవారం

 ఆప్షనల్ హాలిడేస్ లిస్ట్‌ను దిగువన చూడండి….

Optional Holidays

About Kadam

Check Also

అనుమతులు ఉన్నా.. లేకున్నా వాటి జోలికి వెళ్లం.. హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

హైడ్రా ఓవరాల్ ప్రోగ్రెస్‌పై కమిషనర్ రంగనాథ్ స్పందించారు.. ఇప్పటివరకు 8చెరువులు, 12 పార్కులను హైడ్రా కాపాడిందని తెలిపారు. దీంతోపాటు 200 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *