పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే ఆయన లైనప్ చేసిన సినిమాల షూటింగ్స్ కూడా పూర్తి చేస్తున్నారు. పవన్ లైనప్ చేసిన సినిమాలు మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అవుతుంది. ఇక థియేటర్స్ దగ్గర పవన్ అభిమానులు చేసే హంగామా మాములుగా ఉండదు. పూలాభిషేకాలు, పాలాభిషేకాలు, అన్నదానాలు, రక్త దానాలు చేస్తూ సందడి చేస్తారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే ఆయన లైనప్ చేసిన సినిమాల షూటింగ్స్ కూడా పూర్తి చేస్తున్నారు. పవన్ లైనప్ చేసిన సినిమాలు మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి.
అలాగే పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్న సినిమాలు కూడా కొన్ని బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. పవన్ కళ్యాణ్ వదిలేసిన సినిమాతో ఓ హీరో సూపర్ హిట్ అందుకున్నాడు. అలాగే లవర్ బాయ్ అనే ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇంతకూ ఆ హీరో ఎవరో.? ఆ సినిమా ఏంటో తెలుసా.? పవన్ కళ్యాణ్ చాలా బ్లాక్ బస్టర్ మూవీస్ ను పవన్ మిస్ చేసుకున్నాడు. అలాంటి సినిమాల్లో నువ్వే కావాలి సినిమా ఒకటి.