పెళ్లి పనులు ప్రారంభం.. పసుపు దంచే కార్యక్రమంలో శోభిత.. ఫ్యామిలీ పిక్స్ వైరల్

శోభిత ధూళిపాళ ప్రస్తుతం పెళ్లి పనుల్ని ప్రారంభించింది. పసుపు దంచడంతోనే పెళ్లి పనుల్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం అయిన తరువాత ఇతర పనుల్ని ముట్టుకుంటారు. అంటే పెళ్లి తంతులో మొదటి ఘట్టం ప్రారంభం అయినట్టే. మరి ఇంత వరకు పెళ్లి డేట్‌ని అయితే ఈ జంట ప్రకటించలేదు.

About amaravatinews

Check Also

ఆఫ్ట్రాల్ ఏసీ టెక్నిషియన్ అనుకోకండి.. ఇంత పెద్ద టాలీవుడ్‌ను షేక్ చేశాడు

సినిమా రిలీజ్‌య్యే రోజే టెలిగ్రామ్‌ గ్రూపుల్లో లీక్ చేస్తున్న కిరణ్‌కుమార్‌ను హైదరాబాద్‌లో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *