AP 2025 Holidays: 2025 సెలవుల జాబితా విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం.. ఎన్ని రోజులో తెలుసా?

సాధారణ సెలవుల్లోనూ రిపబ్లిక్ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహర్రం, ఇతర పండగలు ఆదివారాలు కలిపి ఉన్నాయి. అయితే జనవరి, ఏప్రిల్, ఆగస్టు మాసాల్లో మాత్రం నాలుగేసి రోజులు హాలీ డేస్ వచ్చాయి..

2025 సంవత్సరానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ, ఐచ్ఛిక సెలవులను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. వచ్చే ఏడాది 2025కు సాధారణ, ఆప్షనల్ సెలవులను ప్రకటించింది. ఇందులో మొత్తం 23 సాధారణ సెలవులు ఉంటాయని పేర్కొంది. ఇక 21 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్లు తెలిపింది.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక వచ్చిన సాధారణ సెలవుల్లోనూ రిపబ్లిక్ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహర్రం, ఇతర పండగలు ఆదివారాలు కలిపి ఉన్నాయి. అయితే జనవరి, ఏప్రిల్, ఆగస్టు మాసాల్లో మాత్రం నాలుగేసి రోజులు హాలీ డేస్ వచ్చాయి.

ఏపీలో సాధారణ సెలవులు – 2025

  • జనవరి 13 (సోమవారం) – భోగి
  • జనవరి 14 (మంగళవారం) – సంక్రాంతి
  • జనవరి 15 (బుధవారం) – కనుమ
  • జనవరి 26 (ఆదివారం) – రిపబ్లిక్ డే
  • ఫిబ్రవరి 26 (బుధవారం) – మహా శివరాత్రి
  • మార్చి 14 (శుక్రవారం) – హోలీ
  • మార్చి 3 (ఆదివారం) – ఉగాది
  • మార్చి 31 (సోమవారం) – రంజాన్
  • ఏప్రిల్‌ 5 (శనివారం) – బాబు జగ్జీవన్ రామ్ జయంతి
  • ఏప్రిల్‌ 6 (ఆదివారం) – శ్రీరామ నవమి
  • ఏప్రిల్‌ 14 (సోమవారం) – బి.ఆర్. అంబేద్కర్ జయంతి
  • ఏప్రిల్‌ 18 (శుక్రవారం) -గుడ్ ఫ్రైడే
  • జూన్‌ 7 (శనివారం) – ఈదుల్ అజా (బక్రీద్)
  • జూలై 6 (ఆదివారం) – మొహరం
  • ఆగస్ట్‌ 8 (శుక్రవారం) – వరలక్ష్మీవ్రతం
  • ఆగస్ట్‌ 15 (శుక్రవారం) – స్వాతంత్ర్య దినోత్సవం
  • ఆగస్ట్‌ 16 (శనివారం) – శ్రీ కృష్ణాష్టమి
  • ఆగస్ట్‌ 27 (బుధవారం) – వినాయక చవితి
  • సెప్టెంబర్‌ 5 (శుక్రవారం) – ఈద్ మిలాదున్ నబీ
  • సెప్టెంబర్‌ 30 (మంగళవారం) – దుర్గాష్టమి
  • అక్టోబర్‌ 2 (గురువారం) – మహాత్మా గాంధీ జయంతి/విజయ దశమి
  • అక్టోబర్‌ 20 (సోమవారం) – దీపావళి
  • డిసెంబర్‌ 25 (గురువారం) – క్రిస్మస్

ఐచ్ఛిక సెలవులు-2025:

  • జనవరి 1 (బుధవారం) – న్యూ ఇయర్
  • జనవరి 123 (సోమవారం) – హజ్రత్ అలీ పుట్టినరోజు
  • జనవరి 27 (సోమవారం) -షాబ్-ఇ-మెరాజ్
  • ఫిబ్రవరి 14 (శుక్రవారం) – షబే ఎ బరాత్
  • మార్చి 22 (గురువారం) -షాహదత్ HZT అలీ
  • మార్చి 28 (శుక్రవారం) – జుమాతుల్ వాడ / షాబ్-ఇ-ఖాదర్
  • ఏప్రిల్‌ 10 (గురువారం) -మహావీర్ జయంతి
  • ఏప్రిల్‌ 30 (బుధవారం) – బసవ జయంతి
  • మే 12 (సోమవారం) – బుద్ధ పూర్ణిమ
  • జూన్‌ 15 (ఆదివారం) – ఈద్-ఎ-గదీర్
  • జూన్‌ 27 (శుక్రవారం) – రథ యాత్ర
  • జూలై 5 (శనివారం)- మొహర్రం
  • ఆగస్ట్‌ 15 (శుక్రవారం) – శ్రావణ పూర్ణిమ
  • సెప్టెంబర్‌ 21 (ఆదివారం) – మహాలయ అమవాస్య
  • సెప్టెంబర్‌ 9 (గురువారం) – యాజ్ దహుమ్ షరీఫ్
  • నవంబర్‌ 11 – కార్తీక పూర్ణమ
  • నవంబర్‌ 11 – గురునానక్ జయంతి
  • డిసెంబర్‌ 24 (బుధవారం) – కిస్మస్ ఈవ్
  • డిసెంబర్‌ 26 (శుక్రవారం) – బాక్సింగ్ డే
  • అక్టోబర్‌ 19 (ఆదివారం) – నరక చతుర్ధి

About Kadam

Check Also

ఇక విద్యార్థుల సెల్‌ఫోన్లకే పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు.. మంత్రి లోకేశ్‌ వెల్లడి

మనమిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ 2.0 వెర్షన్‌ను మరిన్ని సేవలకు అనుసంధానిస్తున్నట్లు మంత్రి లోకేష్‌ శాసనసభలో తెలిపారు. ఈ ఏఐ ఆధారిత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *