తెలంగాణ హైకోర్టుకు కొత్త చీఫ్ జస్టిస్‌ను నియమించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. దేశంలోని పలువురు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు కోలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో.. పలువురు ప్రధాన న్యాయమూర్తులను వివిద హైకోర్టులకు బదిలీ చేస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో మరోసారి పలువురు ప్రధాన న్యాయమూర్తుల బదిలీలు జరిగాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను మార్చేందుకు సుప్రీంకోర్టు కొలీజియం ఇచ్చిన సిఫార్సులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించడంతో వివిధ రాష్ట్రాల …
Read More »హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. ఉదయాన్నే వాకింగ్ చేసి వస్తుండగా కారం చల్లి..
హైదరాబాద్ నగరంలో వరుస నేర సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.. ఈ క్రమంలోనే.. మలక్‌పేట్‌లోని శాలీవాహననగర్ పార్క్ లో కాల్పులు కలకలం రేపాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో సీపీఐ నేత చందూరాథోడ్ అక్కడికక్కడే మృతి చెందాడు.. వాకింగ్‌కి వెళ్లిన చందూ రాథోడ్‌పై దుండగులు 4 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. చాలా కాలంగా సీపీఐ నేత రాజేష్‌తో రాథోడ్‌కు విబేధాలున్నాయని.. అతనే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని.. రాథోడ్ కుటుంబసభ్యులు రాజేష్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాగరకర్నూల్ జిల్లా అచ్చంపేటకి చెందిన చందూ రాథోడ్ కుటుంబంతో …
Read More »వీళ్లకు ఏమయ్యింది.. ప్రియుడు కలిసి భర్తను హత్య చేసిన భార్య.. ఆ తర్వాత ట్విస్ట్ ఇదే..
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నారన్న కోపం హత్యలకు దారితీస్తున్నాయి. ఇలా కుటుంబాలు చిన్నాభిన్నం అవ్వడంతోపాటు.. బాధితుల బిడ్డలు అనాధలుగా మారుతుండడం అందరిని కలవరపెడుతోంది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య.. ప్రియుడు, తమ్ముడితో కలిసి భర్తను హత్య చేయించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేసింది. పోలీసులు రంగంలోకి దిగడంతో భార్య చివరికి కటకటాల పాలైంది. యాదాద్రి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తువుల స్వామి(38)కి మోత్కూరు మండలం దాచారం …
Read More »ఆపినా ఆగకుండా దూసుకెళ్తున్న బొలెరో వాహనం.. ఆపి చెక్ చేయగా..
ఓ బొలెరో వాహనం హైవేపై దూసుకెళ్తోంది. చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు వాహనాన్ని ఆపాలని ప్రయత్నించినా ఆగలేదు. దీంతో అర్ధరాత్రి ఆ వాహనాన్ని వెంబడించి పట్టుకోగా.. వారికీ దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి. పుష్ప సినిమా చూసి తెలివికి పదునుపెడుతున్నారో.. లేక పుష్పకు గురువులో గానీ.. పోలీసులకు దొరక్కుండా యదేచ్చగా తమ అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. గంజాయి నుంచి ఎర్రచందనం వరకు.. డ్రగ్స్ నుంచి కలప వరకు అన్నింటినీ రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారు. అలాంటి ఓ ఘటన …
Read More »చెడ్డీ గ్యాంగ్ కాదు.. వీళ్లు అంతకుమించి.! ఏం దొంగతనం చేశారో తెలిస్తే స్టన్
నాటు కోడికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. రుచి ఎక్కువే.. ధర ఎక్కువే. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతాయి. గిరాకీ పెరుగుతున్న కొద్దీ.. దొంగల కన్ను వీటిపై పడింది. ఇలా చూసి అలా మాయం చేసి ఎత్తుకుపోతున్నారు. నాటు కోళ్లు పెంచే వారికి దొంగల బెడద ఎక్కువైంది. ఈసారి లోపలికి వెళ్లగానే దొంగలకు ప్లాన్ వర్కవుట్ కాలేదు. నాటు కోళ్లపై దొంగలు కన్ను పడింది. మార్కెట్లో నాటు కోళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో.. వీటి ధర రోజురోజుకు పెరుగుతుంది. ఇదే అదునుగా భావించిన కొందరు కేటుగాళ్లు …
Read More »రెండు రాష్ట్రాల అధికారులను బురిడీ కొట్టించారు.. ఎట్టకేలకు ఏపీలో చిక్కారు.. ఇంతకు వీళ్లు ఏం చేశారో తెలిస్తే..
రైళ్లను టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడుతున్న ముఠా చిత్తూరు జిల్లాలో అడ్డంగా దొరికిపోయింది. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించి దోపిడీకి పాల్పడుతున్న ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 26న చిత్తూరు వద్ద సిద్ధంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో చామరాజనగర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్‌ను టార్గెట్ చేసి దోపిడీకి పాల్పడేందుకు ప్రయత్నించిగా పోలీసులు వీరిని పట్టుకున్నారు. కాగా వీరు గత రెండు నెలల వ్యవధిలోనే 9రైళ్లలో దోపిడీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. రైళ్లను టార్గెట్ చేసి దోపిడీలకు …
Read More »వాహనదారులకు హెచ్చరిక.. రూల్స్ అతిక్రమిస్తే తాట తీస్తారు.. పూర్తి వివరాలు
నేరాలు జరిగాక కట్టడి చేయడమే కాదు.. జరగకుండా చూసుకోవాలి. ప్రమాదాలు జరిగాక స్పందించడం కాదు.. ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆర్టీజీఎస్ పనితీరుపై వాట్సాప్ గవర్నెన్స్, డేటా లేక్, డేటా అనుసంధానం వంటి అంశాలపై సమీక్షించి చర్చించారు. ఈ సందర్భంగా అనుమానితులను గుర్తించే ఫేషియల్ రికగ్నేషన్ వ్యవస్థ పని తీరు మీద అధికారులు డెమో ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “నేరగాళ్ల భరతం పట్టేందుకు టెక్నాలజీని వినియోగించుకోవడం మంచిదే. అయితే నేరం జరిగిన తర్వాత వారిని ట్రేస్ చేసి.. …
Read More »ఆంధ్రా ప్యారిస్ అందాలు తిలకించేలా బోటు షికార్.. ఎప్పుడంటే?
ఆంధ్రా ప్యారిస్ అంటే అందరికి ఠక్కున గుర్తొచ్చేది తెనాలే…ప్యారిస్ లో లాగా ఇక్కడ కూడా మూడు పంట కాలువలు తెనాలి పట్టణం గుండా వెలుతుంటాయి. ఈ పంట కాలవల్లో పర్యాటక రంగ అభివ్రుద్దిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక ద్రుష్టి సారించారు. అత్యంత్య పొడవైన కాలువల్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బోట్లు తిప్పాలన్న ఆలోచన ఎప్పడి నుండో ఉంది. అయితే అది కార్యారూపం దాల్చటం లేదు. ఈ క్రమంలోనే మంత్రి నాదెండ్ల పర్యాటక రంగ అభివ్రుద్దిలో భాగంగా బోటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ …
Read More »టెన్త్, ఇంటర్ అర్హతతో ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు! ఇలా దరఖాస్తు చేసుకోండి..
న్యూఢిల్లీలోని ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్.. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌పోర్ట్‌లలో ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్, లోడర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు కేవలం పదో తరగతి, ఇంటర్మీడియట్ అర్హత కలిగిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్.. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌పోర్ట్‌లలో ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్, లోడర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు కేవలం పదో …
Read More »ఇక వరుసగా అల్పపీడనాలు.. ఏపీ, తెలంగాణకు భారీ రెయిన్ అలెర్ట్..
జోరు వాన కురవాల్సిన జూలై నెలలో ఎండలు మండిపోతున్నాయి. వేసవిలోనే వానలు కురిశాయి. కానీ, ఇప్పుడు వర్షాలే లేవు. ఇవాళ తెలుగురాష్ట్రాల్లో వర్షసూచన ఎలా ఉంది. వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు ఇచ్చిందో ఇప్పుడు ఈ స్టోరీలో చూసేద్దాం మరి. ఓ లుక్కేయండి. సమయానికంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకినా.. గత కొద్దిరోజులుగా అవి మందగించాయి. అందుకే గడిచిన వారం రోజుల నుంచి అటు ఏపీ, ఇటు తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాలు పడాల్సిన సమయంలో ఎండలు మండుతున్నాయి. …
Read More »