Kadam

కర్మ అంటే ఇదే.. ప్రియుడితో కలిసి స్కెచ్‌ వేసి మరీ భర్తను చంపింది.. చివరికీ..!

ప్రియురాలు దూరంగా ఉంటుందని భరించలేకపోయాడు. చివరికి కూరగాయలు కోసే కత్తితో గొంతి కోసి హతమార్చాడు ప్రియుడు.పరోపకార పుణ్యాయ, పాపాయ పరపీడనం.. అంటే ఇతరులకు ఉపకారం చేస్తే తిరిగి నీకు ఉపకారం లభిస్తుంది. అలాగే ఇతరులకు అపకారం చేస్తే తిరిగి అదే అపకారం నీకు లభిస్తుందని అర్ధం..! దీన్నే కర్మ ఫలితం అంటారు. కర్మ ఫలితం అనుభవించక తప్పదు. ఇప్పుడు ఆ మహిళ చేసిన పాపం ఆమెను వెంటాడింది.. కర్మ రూపంలో తిరిగి ఆమెకే ఆ పాపం అంటుకుంది. దీంతో ఏ పాపం ఎరుగని ఇద్దరు …

Read More »

గుకేష్‌కు తమిళనాడు సీఎం బంఫర్ ఆఫర్.. రూ. 5 కోట్ల నజరానా.. నెట్ వర్త్ ఎంతకు పెరిగిందంటే?

అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన డి.గుకేష్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ రూ.5 కోట్ల నగదును ప్రకటించారు. చిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన గుకేష్‌ను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.డి గుకేశ్ గురువారం చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. సింగపూర్‌లో జరగనున్న ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ 2024 14వ గేమ్‌లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించడం ద్వారా అతను చెస్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. 18 ఏళ్ల వయస్సులో, చెస్‌లో …

Read More »

నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్ల ట్రయల్‌ రన్‌‪.. మన తెలంగాణ నుంచే..

ఎద్దుమైలారం ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో తయారైన నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్లకు మల్కాపూర్‌ చెరువులో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. 14.5 టన్నుల బరువుతో ఉన్న ఈ యుద్ధ ట్యాంకర్లపై దాదాపు 10 మంది ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.యుద్ధ ట్యాంకుల తయారీలో దూసుకెళ్తోంది సంగారెడ్డి జిల్లాలోని ఆర్డినెన్స్​ఫ్యాక్టరీ. భూమిపైన, నీటిలోన శత్రువులను ఎదుర్కోవడానికి ఇవీ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి..ప్రతి ఏటా ఇక్కడి నుంచి ఆర్మీకి యుద్ధ ట్యాంకులు అందుతున్నాయి. ఈరోజు కూడా కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ పెద్ద చెరువులో బీఎంపీ.. బీఎంపీ 2 కె అనే రెండు …

Read More »

 బన్నీకి బెయిల్ ! వాదించిన న్యాయవాది ఎవరో తెలుసా ? ఆయన లేవనెత్తిన లా పాయింట్స్ ఎంటి?

అల్లు అర్జున్‌‌కు బెయిల్ వచ్చింది. అయితే ఈ కేసులో బన్నీ తరఫున వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డి వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయన బ్యాగ్రౌండ్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం పదండి….బన్నీకి బెయిల్ వచ్చేసింది. నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధించగా… హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే నాంపల్లి కోర్టు రిమాండ్ విధించిన వెంటనే… నేరుగా అల్లు అర్జున్‌ను చంచల్ గూడ జైలుకు తీసుకువెళ్ళారు. అప్పటికే హైకోర్టులో క్వాష్‌, మధ్యంతర బెయిల్‌పై వాదనలు జరుగుతున్నాయి. హై కోర్టులో అల్లు …

Read More »

 అద్దె ఇంటి కోసం వచ్చి.. ఎంత పని చేశారు.. వామ్మో మీరు జాగ్రత్త!

ఇంట్లో అద్దెకు దిగుతున్నట్లు నటించిన దొంగలు, బంగారం, నగదు కోసం ఇంటి యాజమానులైన వృద్ధ దంపతులను హతమార్చారు.ఖమ్మం జిల్లా వృద్ధ దంపతుల హత్య కేసు మిస్టరీ వీడింది.. నేలకొండపల్లి మండంలో జరిగిన హత్య కేసులో ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నవంబర్ 27వ తేదీన ఇంట్లో హత్యకు వృద్ధ దంపతులు వెంకటరమణ, కృష్ణ కుమారి దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో అద్దెకు దిగిన ఇద్దరు మహిళలతోపాటు ఎనిమిది మంది దోపిడీ దొంగల ముఠా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దంపతుల హత్య …

Read More »

మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోయిందా..? ఈ ట్రిక్స్‌తో వేగంగా పెంచుకోండి..!

Credit Score: బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి రుణాలు కావాలంటే ముందుగా చూసేది క్రెడిట్‌ స్కోర్‌. ఇది బాగుంటేనే రుణాలు సులభతరం అవుతాయి. కానీ చాలా మంది క్రెడిట్‌ స్కోర్‌ లేని కారణంగా రుణాలు తిరస్కరిస్తుంటాయి బ్యాంకులు. మరి క్రెడిట్‌ స్కోర్‌ తగ్గిపోతే రుణం అందదు. స్కోర్‌ను పెంచుకోవాలంటే ఈ ట్రిక్స్‌ పాటిస్తే మంచిదంటున్నారు నిపుణులు..క్రెడిట్ కార్డ్ పరిధిని పెంచడంతో పాటు త్వరగా లోన్ పొందడానికి మంచి క్రెడిట్ స్కోర్ అవసరం. దీనిని CIBIL స్కోర్ అని కూడా అంటారు. ఇది మూడు అంకెల …

Read More »

అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్

సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ రోజు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు రిమాండ్ విధించింది.అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ కలకలం రేపుతోంది. సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ రోజు అల్లు …

Read More »

హైకోర్టులోనూ అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. చంచల్‌గూడ జైలుకు..

సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. పుష్ప సినిమా ప్రీమియర్స్ సమయంలో అల్లు అర్జున్ థియేటర్ కు రావడంతో ఒక్కసారిగా అభిమానులు భారీగా చేరుకోవడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టుకు రిమాండ్ విధించింది. కోర్టు తీర్పుతో అల్లు అర్జున్ ను చంచల్‌గూడ జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. 12గంటల 15నిమిషాలకు జూబ్లీహిల్స్‌ నివాసంలో అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. …

Read More »

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బాంబు బెదిరింపు.. పేల్చేస్తామంటూ రష్యన్ భాషలో మెయిల్..!

ఆర్బీఐను పేల్చేస్తామంటూ బెదిరింపు మెయిల్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విచారణ చేపట్టారు. నెల రోజు వ్యవధిలో ఆర్బీఐకి బెదిరింపులు రావడం ఇది రెండో సారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి బాంబు బెదిరింపు వచ్చింది. బ్యాంకును పేల్చివేస్తామంటూ బెదిరింపు మెయిల్ రావడంతో తీవ్ర కలకలం రేగింది. RBI అధికారిక వెబ్‌సైట్‌లో రష్యన్ భాషలో బెదిరింపులు వచ్చినట్లు ఒక ఇమెయిల్ వచ్చింది. ఆర్బీఐకి బెదిరింపుతో అప్రమత్తమైన పోలీసులు విచారణ చేపట్టారు. ఆర్బీఐని బాంబుతో పేల్చివేస్తామని మెయిల్‌లో పేర్కొన్నారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే …

Read More »

కొత్త లెక్కలు వేస్తున్న వైసీపీ.. అగ్రనేత వ్యాఖ్యల వెనక ఉన్న ఆంతర్యం ఏంటి..?

సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. ఏపీలో పోయిన చోట వెతుక్కోవడంతో పాటు రాబోయే ఎన్నికలకు కార్యకర్తలను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటోంది. ఏపీలో ప్రభుత్వాలు ఏవైనా పరిణామాలు ఎలా ఉన్నా విజయం మాత్రం తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది వైసీపీ. అసలు ప్రభుత్వ ఏర్పాటుపై వైసీపీ లెక్క ఏంటి..? ఎన్నికపై జగన్ వ్యూహాలు ఏంటి? ప్రభుత్వం తమదే అంటున్న వైసీపీ నేతల వ్యాఖ్యల వెనక ఉన్న ఆంతర్యం ఏంటి..? అన్నదీ హాట్ …

Read More »