వీసాల గడువు ముగిశాక కూడా అక్రమంగా భారత్‌లో నివసిస్తున్న విదేశీయులను గుర్తించే పనిలో పడ్డారు హైదరాబాద్ సౌత్ వెస్ట్ పోలీసులు. ఇందలో భాగంగానే శుక్రవారం టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోని పారా మౌంట్ కాలనీలో కార్డన్ సర్చ్‌తో పాటు కమ్యూనిటీ కాంటాక్ట్‌ను నిర్వహించారు. ఈ తనిఖీల్లో వీసాల గడువు పూర్తైన అక్రమంగా ఇక్కడే నివసిస్తున్న 18 మంది విదేశీయులను పోలీసులు గుర్తించారు.గత ఏప్రిల్ నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. దేశంలో ఇలాంటి అవాంచనీయ ఘటనలు మళ్లీ …
Read More »విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు!
హైదరాబాద్‌లో ఘరానా మోసం వెలుగు చూసింది. నకిలీ వీసాలు, ఉద్యోగ ఆఫర్ లేటర్లతో విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకులను మోసం చేస్తున్న ఓ ముఠా హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీలసులు పట్టుకున్నారు. ఈ మోసాలకు పాల్పడుతున్న నలుగురిలో ఇద్దరు సభ్యులను అదుపులోకి తీసుకొని వారి నుంచి 9 పాస్ట్‌పోర్టులు, 5నకిలీ విసాలు, రెండ్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వారిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. విదేశాలకు వెళ్లడం, అక్కడ ఉద్యోగాలు చేయడం చాలా మంది విద్యార్తుల కల. ఇలా విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులను …
Read More »జగన్ రప్పా రప్పా కామెంట్స్‌పై స్పందించిన పవన్ కల్యాణ్
జగన్ రప్పా రప్పా కామెంట్స్‌పై ఫైర్ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాలు వరకూ బాగుంటాయి.. వాటిని ఆచరణలో పెడతాము, ఆ డైలాగులకు అనుగుణంగా ప్రవర్తిస్తాము అంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని అన్నారు. ఎవరైనా చట్టం, నిబంధనలను పాటించాల్సిందే.. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించదన్నారు పవన్ కల్యాణ్. అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని పవన్ అన్నారు. కచ్చితంగా అలాంటివారిపై రౌడీషీట్లు తెరిచి అసాంఘిక శక్తులను …
Read More »వజ్రం దొరికితే అతను ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. !
అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ హుండీ నుంచి 1.39.6 క్యారెట్ల ముడి వజ్రం బయటపడింది. అంతేకాకుండా వజ్రంతో పాటు ఒక ఉత్తరం కూడా లభించింది. ఆ ఉత్తరంలో దాత తనకు ఈ వజ్రం దొరికిందని, అది నిజమైనదని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే స్వామివారికి సమర్పిస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ వజ్రాన్ని స్వామివారి అలంకరణ ఆభరణాల తయారీకి వినియోగించాలని కోరారు. ఈ సమాచారం అందుకున్న …
Read More »రాత్రిళ్లు నిద్రలో ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ కిడ్నీలు డేంజర్‌లో పడ్డట్లే!
అలసిపోయిన శరీరానికి రాత్రి నిద్ర చాలా అవసరం. అయితే రోజంతా పనిచేసి అలసి పోయినప్పటికీ రాత్రిళ్లు నిద్ర రాకపోతే మీ ఆరోగ్యం క్షీణిస్తుందని సంకేతం. అందుకే నిద్ర రాబోయే తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతమని వైద్యులు చెబుతుంటారు. శరీరాన్నిఎప్పటికప్పుడు మలినాల నుంచి శుభ్రంగా ఉంచడానికి నిశ్శబ్దంగా పనిచేసే..రోజంతా కష్టపడి పనిచేసిన వారికి రాత్రిళ్లు మంచి నిద్ర పడుతుంది. అలసిపోయిన శరీరానికి రాత్రి నిద్ర చాలా అవసరం. అయితే రోజంతా పనిచేసి అలసి పోయినప్పటికీ రాత్రిళ్లు నిద్ర రాకపోతే మీ ఆరోగ్యం క్షీణిస్తుందని సంకేతం. అందుకే …
Read More »ఇష్టమని వీటిని అదేపనిగా తిన్నారో.. మీ గుండె షెడ్డుకే!
జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి, వ్యాయామం, తగినంత నిద్ర లేకపోవడం, కొవ్వు, చక్కెర అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వంటి వివిధ అలవాట్లే ఇందుకు ప్రధాన కారణం. తాజా అధ్యయనాల ప్రకారం, మన దేశంలో మరణించే ప్రతి నలుగురిలో ఒకరికి గుండె సమస్యలు ఉన్నాయని చెబుతున్నాయి. అంతేకాకుండా ప్రపంచంలో గుండె జబ్బులుఇటీవలి కాలంలో గుండె సంబంధిత వ్యాధులు మరింతగా పెరుగుతున్నాయి . జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి, వ్యాయామం, తగినంత నిద్ర లేకపోవడం, కొవ్వు, చక్కెర అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వంటి వివిధ అలవాట్లే ఇందుకు …
Read More »వర్షకాలంలో అస్సలే తినకూడని ఐదు ఆహారపదార్థాలు ఇవే!
వర్షకాలం వచ్చేసింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం, శరీరంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చాలా మంది అనేక వ్యాధుల బారిన పడుతుంటారు. అందుకే ఈ సీజన్‌లో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంటారు వైద్యనిపుణులు. అయితే వర్షాకాలంలో అస్సలే ఐదు ఆహారపదార్థాలు తినకూడదంట. కాగా, అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. వర్షకాంలో స్ట్రీట్ ఫుడ్ అస్సలే తినకూడదంట. బండ్లపై దొరికే సమోసాలు, బజ్జీలు వంటివి, అలాగే పానీపూరి అస్సలు తినకూడదు అని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. అపరిశుభ్రత కారణంగా బయట ఫుడ్ తినడం వలన కడుపులో ఇన్ఫెక్షన్స్, …
Read More »విశాఖలో యోగా డేకి భారీ ఏర్పాట్లు.. రంగంలోకి 50 మంది స్నేక్ క్యాచర్లు..!
యోగా పండగ కోసం తీర సాగరం ముస్తామైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా లక్షలాది మంది హాజరు కానుండటంతో ఆకట్టుకునేలా కడలి తీరాన్ని తీర్చిదిద్దుతున్నారు. నగర కూడళ్లను చూపుతిప్పుకోనివ్వకుండా మారుస్తున్నారు. ‘యోగా ఫర్ వన్ ఎర్త్-వన్ హెల్త్’ నినాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. యోగాంధ్రతో రెండు గిన్నిస్ రికార్డుల కోసం ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా విశాఖలో 30 కిలోమీటర్లు పరిధిలో దాదాపు 5 లక్షల మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేశారు.. శనివారం విశాఖలో నిర్వహించే యోగా డే …
Read More »విమాన ప్రమాదంలో మరణించిన మెడికోల కుటుంబాలకు UAE డాక్టర్ భారీ విరాళం!
అహ్మదాబాద్‌లోని విమాన ప్రమాదంలో మృతి చెందిన వైద్య విద్యార్థులు, వైద్యుల కుటుంబాలకు యూఏఈకు చెందిన డాక్టర్ షంషీర్ వాయలిల్ 6 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన నలుగురు విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు, గాయపడిన వారికి 20 లక్షల రూపాయలు చొప్పున విరాళం అందించనున్నారు.గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ నెల 12న ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. 242 మందితో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన నిమిషం లోపే …
Read More »థాయ్‌లాండ్‌లో కొడుకు పెళ్లి.. కథ మామూలుగా లేదుగా! ఏసీబీ కస్టడీకి నూనె శ్రీధర్..
కాళేశ్వరం ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ను కస్టడీకి తీసుకొని విచారించనున్నారు ఏసీబీ అధికారులు. కరీంనగర్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నటువంటి శ్రీధర్ నివాసం కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు పది రోజుల క్రితం సోదాలు నిర్వహించి రూ.200 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించారు. అంతేకాకుండా కుమారుడి వివాహం థాయిలాండ్‌లో చేయగా రిసెప్షన్ హల్దీ ఫంక్షన్స్ రిసాట్లల్లో పలు హోటల్స్ లలో నిర్వహించారు. అధికారులు గుర్తించినటువంటి ఆస్తుల్లో తెల్లాపూర్ లోని విల్లా షేక్పేట్ లో గేటెడ్ కమ్యూనిటీ హాల్లో ప్లాట్, అమీర్‌పేట్‌లో కమర్షియల్, కాంప్లెక్స్ కరీంనగర్‌లో మూడు ప్లాట్లు, …
Read More »