ఇండియన్ రైల్వే మరో ఉద్యోగ నోటిఫికషన్ విడుదలకు రైల్వేశాఖ సమాయాత్తమవుతోంది. దేశ వ్యాప్తంగా ఉన్న 17 రైల్వే జోన్లు, వివిధ ఉత్పాదక యూనిట్లలో.. సిగ్నల్, టెలికమ్యూనికేషన్ విభాగంతో సహా మొత్తం 51 కేటగిరీలలో సాంకేతిక పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తుంది. ఇందులో దాదాపు 6,374 ఖాళీలను భర్తీ చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. భర్తీ ప్రక్రియకు సంబంధించి జూన్ 10న రైల్వే మంత్రిత్వ శాఖ అన్ని జోనల్ రైల్వేలకు లేఖ రాసింది. ఆన్‌లైన్ మానవ వనరుల నిర్వహణ వ్యవస్థలోని టెక్నీషియన్ ఖాళీలను అంచనీ …
Read More »డిగ్రీ అర్హతతో ప్రసార్ భారతిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. దరఖాస్తులకు డైరెక్ట్ లింక్ ఇదే
ప్రసార్ భారతి భారీగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ పోస్టులన్నీ తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే భర్తీ చేయనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం ఆరు జోన్‌లలో అంటే ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ, న్యూదిల్లీ, ఈశాన్య జోన్‌లలో ఖాళీగా ఉన్న..భారత ప్రభుత్వ ప్రజా సేవా ప్రసార సంస్థ అయిన ప్రసార్ భారతి భారీగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ పోస్టులన్నీ తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే భర్తీ చేయనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం ఆరు జోన్‌లలో …
Read More »ఐబీపీఎస్ పోస్టులకు రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్… ఏ పరీక్ష ఎప్పుడంటే?
2025-26 సంవత్సరానికి సంబంధించి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) రివైజ్‌డ్ జాబ్స్ క్యాలండర్ విడుదలైంది. ఇందులో ఆర్‌ఆర్‌బీ, పీవో, స్పెషలిస్ట్ ఆఫీసర్స్, సీఎస్‌ఏ, మేనేజ్‌మెంట్ ట్రైనీస్ ఉద్యోగాల రాత పరీక్షల తేదీలను ఐబీపీఎస్ ప్రకటించింది. తాజా షెడ్యూల్ ప్రకారం..ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS).. 2025-26 సంవత్సరానికి సంబంధించి రివైజ్‌డ్ జాబ్స్ క్యాలండర్ విడుదలైంది. ఇందులో ఆర్‌ఆర్‌బీ, పీవో, స్పెషలిస్ట్ ఆఫీసర్స్, సీఎస్‌ఏ, మేనేజ్‌మెంట్ ట్రైనీస్ ఉద్యోగాల రాత పరీక్షల తేదీలను ఐబీపీఎస్ ప్రకటించింది. బ్యాంకింగ్ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న …
Read More »ఏపీలోనూ రాజకీయ రచ్చ రాజేసిన ఫోన్ ట్యాపింగ్! తనకు రికార్డింగ్ వినిపించారంటూ బాంబు పేల్చిన షర్మిల్
తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీకి విస్తరించింది. వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేస్తూ, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు సంయుక్తంగా ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. కోటంరెడ్డి కూడా ఇదే విషయంపై ఆరోపణలు చేశారు. ఏపీ ప్రభుత్వం విచారణ చేయిస్తామని ప్రకటించింది.ట్రింగ్ ట్రింగ్‌మని తెలంగాణలో మోగుతున్న ఫోన్ ట్యాపింగ్.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ బలంగా వినిపిస్తోంది. పొలిటికల్‌గానూ అగ్గి రాజేసేట్టు కనిపిస్తోంది. పక్క రాష్ట్రంలో విచారణ కొనసాగుతుండగానే.. అటు నేతలు ఇస్తున్న స్టేట్మెంట్స్.. కొత్త చర్చకు దారి తీస్తున్నాయి మరి. తెలంగాణలో రాజకీయంగా దుమారం రేపుతున్న …
Read More »‘మోడల్ విద్యకు నిర్మాణాత్మక సంస్కరణలు తెస్తున్నాం..’ కేంద్రమంత్రితో లోకేశ్ భేటీ
ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ కోసం నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకువస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ మేరకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి తీసుకువచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రత్యేక సంస్కరణలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వివరించారు. లెర్నింగ్ అవుట్ కమ్స్‌పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇందులో భాగంగా ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (ఎల్‌ఈఏపీ) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాప్రమాణాల మెరుగుదలకు …
Read More »పని చేస్తే సరే.. ఖాళీగా ఉంటే కుదరదు..టీసీఎస్ ఉద్యోగులకు కొత్త విధానం
ఏ సంస్థ అయినా ప్రగతి పథంలో పయనించడానికి ఉద్యోగుల పనితీరు చాలా కీలకం. వారందరూ ఆ సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించినప్పుడే ఉన్నత స్థానానికి చేరుకుంటుంది. దీని వల్ల ఆ కంపెనీతో పాటు ఉద్యోగులకు కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుంది. దీనిలో భాగంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన ఉద్యోగుల కోసం కొత్త పని విధానం తీసుకువచ్చింది. దాని ప్రకారం ప్రతి ఉద్యోగికి ఏడాదికి కనీసం 225 రోజులు క్లయింట్ ప్రాజెక్టుల్లో పనిచేయాలి. గరిష్టంగా 35 రోజులు మాత్రమే బెంచ్ (ప్రాజెక్టు …
Read More »తల్లికి వందనం పడిందా అని అడిగారు.? ఒక్క ఫోన్ కాల్‌తో అంతా పాయే
సమాజంలో రోజు రోజుకు వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయి, నేరాలు జరిగిన తరువాత దర్యాప్తు చేసేకంటే, అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి అవగాహన కల్పించడం ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయాలనే ప్రధాన ఉద్దేశ్యంతో ఇప్పటికే విజయవాడ కమీషనరేట్ పరిధిలోని ప్రజలకు పలు అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసి సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్ మొదలగు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూనే ఉన్నారు పోలీసులు .. దాంతో ఈ మధ్య నగరంలో సైబర్ నేరాలు …
Read More »మానవ శరీరంలో శక్తి కేంద్రాలుగా 7 చక్రాలు.. లాభాలు ఏంటో తెలుసా.?
హిందూ మతం ప్రకారం చక్రాలు శరీరంలోని ఏడు శక్తి కేంద్రాలు. మానవ శరీరంలోని ఏడు చక్రాల గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తికరమైన విషయం. ఈ చక్రాలు శక్తి కేంద్రాలుగా పరిగణించబడుతున్నాయి. మన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ చక్రాలను ధ్యానం, మంత్రాల జపనం. ఇతర ఆధ్యాత్మిక అభ్యాసాల ద్వారా యాక్టివేట్ చేయవచ్చు. అయితే, ఈ ప్రక్రియ సులభం కాదు. దీనికి క్రమశిక్షణ. సమర్పణ అవసరం. సరైన గైడెన్స్ లేదా సిద్ధుల సహాయం ఉంటే ఈ ప్రక్రియను సులభతరం చేయవచ్చు. ఆ ఏడు …
Read More »పాక్‌తో కాల్పుల విరమణ.. ట్రంప్‌నకు గట్టి కౌంటర్ ఇచ్చిన ప్రధాని మోదీ!
ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్-పాకిస్తాన్ మధ్యవర్తిత్వ ప్రతిపాదనను తిరస్కరించారు. జమ్ముకశ్మీర్ విషయంలో ఎవరి జోక్యమూ అనవసరమని స్పష్టం చేశారు. ట్రంప్ తో 35 నిమిషాల ఫోన్ కాల్ లో ఈ విషయాన్ని వివరించారు. పాకిస్తాన్ తో కాల్పుల విరమణపై నేరుగా చర్చలు జరిగాయని కూడా తెలిపారు.భారత్-పాక్ మధ్య యుద్ధం ఆపింది నేనే అంటూ పదేపదే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి మోదీకి గట్టి డోస్ ఇచ్చారు. “మీకు అంత సీన్ లేదు” అని అర్థం వచ్చేలా క్లాస్ తీసుకున్నంత పనిచేశారు. మీ …
Read More »ఫాస్టాగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం..! ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా అమలు
కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. 3 వేలు చెల్లించి ఏడాది పాటు 200 ట్రిపులు జాతీయ రహదారులపై ప్రయాణించే అవకాశం కల్పించే కొత్త ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్‌ను ప్రవేశపెట్టింది. ఆగస్టు 15 నుంచి అమలులోకి వస్తుంది. ఇది 200 ట్రిప్పులు లేదా ఒక సంవత్సరం వరకు చెల్లుబాటు అవుతుంది.వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. తరచూ టోల్ రోడ్డు వారే వాడికి అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది. జాతీయ రహదారులపై టోల్ కలెక్షన్ విధానంలో మరో కొత్త విధానం అందుబాటులోకి రానుంది. ఫాస్ట్ …
Read More »