Bigg Boss Today Promo: టేస్టీ తేజాకి శిక్ష వేసిన నాగార్జున.. ఇంతకంటే గొప్ప హోస్టింగ్ ఆశించడం పొరపాటే సుమీ

వీకెండ్‌లో వచ్చే ప్రోమో కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటాం. కొన్నిసార్లు లేటుగా వచ్చినా ఫుల్ కంటెంట్‌తో వచ్చి.. ఎదురుచూపులకు న్యాయం చేస్తారు. కొన్నిసార్లు మాత్రం.. దీని కోసమా? ఇంతసేపూ ఎదురుచూసింది అన్నట్టుగా తుస్సుమనిపిస్తారు. ఈ ఆదివారం నాటి ఎపిసోడ్ ప్రోమో కూడా అలాగే తుస్సుమనిపించింది.

అసలు విషయం సెకండ్ ప్రోమో కోసం దాచి పెట్టినట్టున్నారు కానీ.. ఫస్ట్ ప్రోమో మాత్రం ఎవిక్షన్ షీల్డ్ కోసమే సాగింది. ఎవిక్షన్ షీల్డ్ విషయంలో టేస్టీ తేజా.. నిఖిల్ ఎగ్‌ని పాము నోట్లే వేసి గేమ్ ఛేంజర్‌గా నిలిచాడు. యష్మీ-టేస్టీ తేజా ఏకాభిప్రాయాని వచ్చి ఒకరి గుడ్డుని మాత్రమే పాము నోట్లో వేయాలి. కానీ.. ఇద్దరూ ఇద్దరే. ఎవరూ తగ్గలేదు. నిఖిల్.. తనకి ఎవిక్షన్ షీల్డ్ అవసరం లేదన్నాడు కాబట్టి.. అతని ఎగ్‌ని తీసేశాడు. అయితే యష్మీ.. నిఖిల్ ఎగ్‌ని తీయడానికి వీళ్లేదని.. రోహిణి ఎగ్‌ని పాము నోట్లో పెట్టింది.

About amaravatinews

Check Also

మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే ప్రభుత్వం సీరియస్‌: రేవంత్ రెడ్డి

గంటలుగా కొనసాగుతున్న సీఎం, సినీ పరిశ్రమ పెద్దల భేటీ . బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పిన సీఎం రేవంత్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *