మనం తీసుకునే ఆహారంతోనే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కాబట్టి, డైట్ అలవాట్లని మారిస్తే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎంత డబ్బు ఖర్చుపెట్టినా ఆహారపు అలవాట్లు మార్చుకోకపోతే మళ్ళీ చెడు కొలెస్ట్రాల్ పెరుగుతూనే ఉంటుంది. మీరు కంట్రోల్ చేయడానికి, కొలెస్ట్రాల్ బర్న్ చేయాలనుకుంటే కొన్ని ఫుడ్స్ మీ డైట్లో యాడ్ చేసుకోవాలి. అవేంటంటే.. కొబ్బరినూనె.. కొబ్బరినూనె మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. రోజు ఓ చెంచా కొబ్బరినూనెని ఖాళీ కడుపుతో తీసుకుంటే జీవక్రియ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుడ్లు.. …
Read More »బీ అలర్ట్.. భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. అమెరికన్లకు అగ్రరాజ్యం హెచ్చరిక
భారత్‌లోని కొన్ని ప్రాంతాలకు వెళ్లే విషయంలో పునరాలోచించుకోవాలని తమ పౌరులకు అమెరికా ట్రావెల్ అడ్వైజరీ జారీచేసింది. భారత ఈశాన్య రాష్ట్రం మణిపూర్, భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని జమ్మూ కశ్మీర్, పంజాబ్‌తో పాటు మావోయిస్టులు ప్రాబల్యం ఉన్న మధ్య, తూర్పు ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది. భారత్‌లో పెరుగుతోన్న నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అమెరికన్లను హెచ్చరించింది. పాకిస్థాన్ సరిహద్దుల్లోని 10 కి.మీల పరిధిలో కాల్పులు జరిగే అవకాశం ఉన్నందున అటువైపు వెళ్లొద్దని హెచ్చరికలు చేసింది. అలాగే, తూర్పు లడఖ్, లేహ్ మినహా జమ్మూ కశ్మీర్‌లోని …
Read More »పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్
Gold Rate Today: బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే పసిడిని ఎక్కువగా ఇష్టపడేది భారతీయులేనని చెప్పక తప్పదు. వందల సంవత్సరాల నుంచి బంగారాన్ని ఆభరణాలుగా ధరించే సంస్కృతి భారత్‌లో కొనసాగుతోంది. ఎక్కువగా మహిళలు బంగారం, వెండి ఆభరణాలు ధరిస్తుంటారు. ఇటీవలి కాలంలో పురుషులు సైతం బంగారు నగలు ధరిస్తున్నారు. దీంతో మన దేశంలో ఏడాది పొడవునా పసిడికి డిమాండ్ ఉంటుంది. అయితే, ఇటీవలి కాలంలో గోల్డ్ రేట్లు రికార్డ్ స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది గోల్డ్ …
Read More »మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
ఆభరణాల వ్యాపారుల నుండి బలహీనమైన డిమాండ్ కారణంగా, జాతీయ రాజధాని బులియన్ మార్కెట్లో శనివారం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. తులం బంగారంపై రూ.300 నుంచి రూ.500 వరకు తగ్గుముఖం పట్టింది. దేశీయంగా బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. విదేశీ మార్కెట్ కామెక్స్‌లో శనివారం వరుసగా నాలుగో సెషన్లో బంగారం తక్కువగా ట్రేడవుతోంది. అయితే జూలై 20వ తేదీన దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర …
Read More »రాశిఫలాలు 20 జూలై 2024
horoscope today 20 July 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై పూర్వాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో చతుర్దశి తిథి రోజున ద్విగ్రాహి యోగం, రవి యోగం, శుక్రాదిత్య యోగం వంటి శుభ యోగాలతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల …
Read More »పంచాంగం • శనివారం, జులై 20, 2024
విక్రం సంవత్సరం – పింగళ 2081, ఆషాఢము 15 ఇండియన్ సివిల్ క్యాలెండర్ – 1946, ఆషాఢము 29 పుర్నిమంతా – 2081, ఆషాఢము 28 అమాంత – 2081, ఆషాఢము 15 తిథి శుక్లపక్షం చతుర్దశి – Jul 19 07:41 PM – Jul 20 05:59 PM శుక్లపక్షం పూర్ణిమ – Jul 20 05:59 PM – Jul 21 03:47 PM నక్షత్రం పూర్వాషాఢ – Jul 20 02:55 AM – Jul 21 01:48 AM ఉత్తరాషాఢ – Jul 21 01:48 AM – Jul 22 12:14 AM అననుకూలమైన సమయం …
Read More »రియల్మీ జీటీ 6టీ వచ్చేస్తోంది.. ఈనెల 20 నుంచి సేల్స్ ప్రారంభం
Realme GT 6T Specifications : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ మరో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. రియల్మీ జీటీ 6టీ (Realme GT 6T) పేరిట మరో ఫోన్‌ను కలర్ ఆప్షన్లో త్వరలో భారత్ మార్కెట్లోకి తీసుకురానుంది. త్వరలో అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ (Amazon Prime Day Sale 2024) ప్రారంభం కానున్న నేపథ్యంలో రియల్మీ తన రియల్మీ జీటీ 6టీ ఫోన్‌ను మరో కలర్ ఆప్షన్ లో తీసుకొస్తోంది. ఈఏడాది మే నెలలో రియల్మీ జీటీ 6టీ …
Read More »తెలుగు పంచాంగం 21-06-2024
సన్ & మూన్ టైమింగ్ సూర్యోదయం – 5:47 AM సూర్యాస్తమయం – సాయంత్రం 6:49 చంద్రోదయం – జూన్ 21 6:28 PM మూన్సెట్ – జూన్ 22 5:36 AM అశుభ కాలం రాహువు – 10:40 AM – 12:18 PM యమగండ – 3:33 PM – 5:11 PM గుళిక – 7:24 AM – 9:02 AM దుర్ ముహూర్తం – 08:23 AM – 09:15 AM, 12:44 PM – 01:36 PM వర్జ్యం – 02:10 AM – 03:44 AM శుభ కాలం అభిజిత్ ముహూర్తం – 11:51 AM – 12:44 PM అమృత్ కాల్ – 09:27 AM …
Read More »Infinix Note 40 5G: ఇన్ఫినిక్స్ నుంచి 5జీ ఫోన్
Infinix Note 40 5G Launch Date In India: ప్రముఖ మొబైల్ సంస్థ ‘ఇన్ఫినిక్స్’కు భారత మార్కెట్లో మంచి డిమాండే ఉంది. ఎప్పటికపుడు లేటెస్ట్ మోడల్స్ రిలీజ్ చేస్తూ.. ఇక్కడి మొబైల్ ప్రియులను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. ‘ఇన్ఫినిక్స్ నోట్ 40’ 5జీ ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వచ్చే వారం ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ లైనప్‌లో ఈ …
Read More »అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోడీ ప్రత్యేక భేటీ
జీ7 సమావేశాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని నరేంద్ర మోడీ ఇటలీలో భేటీ కానున్నారు. గతేడాది భారత్‌లో జరిగిన జీ20 సమ్మిట్ తర్వాత వీరిద్దరూ సమావేశం కావడం ఇదే తొలిసారి. వీరిద్దరూ సిక్కు వేర్పాటువాదం గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా బ్రిటన్ పీఎం రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, ఇటలీ పీఎం జార్జియా మెలోని, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో కూడా మోడీ భేటీ కానున్నారు.
Read More »