CM Nara chandrababu naidu Review on Health Department: అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో తన మార్కు చూపిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే 2014 ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన అనేక కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు మరో పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఆరోగ్యశాఖ మీద సీఎం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్యారోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »Honey Facts : తేనెని ఇలా తీసుకుంటే విషంతో సమానమట
మనందరికీ తెలుసు తేనెలో ఎన్నో పోషకాలు ఉన్నాయని. అయితే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. తేనెని సరిగ్గా ఎలా తినాలనేది. కొన్ని ఫుడ్స్‌తో తేనెని తీసుకుంటే ఎంత మంచిదో.. మరికొన్ని ఫుడ్స్‌తో తేనెని తీసుకోవడం వల్ల అన్ని సమస్యలొస్తాయి. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం. తేనెని అలానే తీసుకోవచ్చు. అయితే, ఎంత తినాలనే పరిమితి మాత్రం తెలిసి ఉండాలని అ. దే విధంగా.. నట్స్‌తో తినడం కూడా చాలా మంచిది. వాల్నట్స్, జీడిపప్పు, బాదం ఇలాంటి నట్స్‌తో తేనె కలిపి తినడం వల్ల …
Read More »గ్రేటర్ హైదరాబాద్‌లో డెంగీ డేంజర్ బెల్స్.. భారీగా కేసులు, ఈ జాగ్రత్తలు తీసుకోండి
ప్రస్తుతం వర్షాకాలం కావటంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. దానికి తోడు డెంగీ జ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డెంగీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. డెంగీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. డెంగీ జ్వరాల కారణంగా చాలా మందిలో ఒక్కసారిగా ప్లేట్లెట్లు పడిపోతున్నాయి. దీంతో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్స్‌లో చేరుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఈ ఏడాదిలో ఇప్పటికే 600లకు పైగా డెంగీ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ప్రైవేటు హాస్పిటల్స్‌లోనూ పలువురు డెంగీ జ్వరాలతో జాయిన్ అవుతుండగా.. వారి …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal