దిన ఫలాలు (జూన్ 14, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఊహించని రీతిలో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. వృషభ రాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. మిథున రాశి వారు ఆర్థిక లావాదేవీలకు కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఒకటి రెండు …
Read More »71 లక్షల భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సప్..ఎందుకో తెలుసా?
ఏప్రిల్ నెల నివేదికను విడుదల చేసిన వాట్సప్నిబంధనలు ఉల్లంఘించే ఖాతాలపై ప్రత్యేక దృష్టిసైబర్ ఫ్రాడ్.. మోసాలు..హానికరమైన కంటెంట్లు ప్రచురించే అకౌంట్లకు చెక్ ప్రముఖ మెసేజింగ్ సంస్థ వాట్సాప్ ఎప్పటికప్పుడు వినియోగదారులపై శ్రద్ధవహిస్తూనే ఉంది. వాట్సాప్ కి పోటీగా చాలా యాప్స్ వచ్చినప్పటికీ అవేవి మార్కెట్లో నిలదొక్కుకోలేలపోయాయి. యూజర్స్ అవసరాలు, అభిరుచిని బట్టి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ ఇవ్వటమే ఇందుకు కారణమని చెప్పచ్చు. ఇవే కాకుండా తమ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకునే వారిపై వాట్సప్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. తాజాగా కొన్ని భారతీయ ఖాతాలపై …
Read More »లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు దేశీయంగా కలిసొచ్చిన అమెరికా ఫెడ్ నిర్ణయం రూపాయి విలువ 83.54 దగ్గర ఫ్లాట్‌గా ముగిసింది అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు దేశీయ మార్కెట్లకు కలిసొస్తున్నాయి. వడ్డీ రేట్లపై ఫెడ్ నిర్ణయంతో బుధవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. అలాగే తాజా రాజకీయ పరిణామాలు కూడా సానుకూలంగానే ఉన్నాయి. దీంతో వరుసగా రెండో రోజు సూచీలు ఉత్సాహంగా ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 204 పాయింట్లు లాభాపడి 76, 810 దగ్గర ముగియగా.. నిఫ్టీ 75 పాయింట్లు లాభపడి 23, 398 దగ్గర ముగిసింది. …
Read More »అధికారం శాశ్వతం కాదు.. టీడీపీ గుర్తుంచుకోవాలి: అనిల్
తాడేపల్లి: తనకు ఓట్లేశారని తమ సామాజక వర్గంపై దాడులు చేశారని.. అది ప్రజాస్వామ్యంలో మంచిదికాదని మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అధికారం శాశ్వతం కాదని గుర్తించాలని హితవు పలికారు. ప్రజల అభిప్రాయాన్ని స్వీకరిస్తున్నాం. పల్నాడుకు నేను కొత్తయినా కూడా ప్రజలు నన్ను ఆదరించారు. కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయాలి. సీట్లు రాకున్న 40 శాతం ఓటు షేర్ మాకు ఉంది. మాకు ప్రతిపక్షం కొత్తకాదు. గతంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలపడ్డాం. ఇప్పూడూ అంతే. మా అపజయానికి …
Read More »కువైట్ లో అగ్నిప్రమాదం.. వారికి మోడీ సర్కార్ రూ. 2 లక్షల సాయం
Kuwait Fire: కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన భారతీయ కార్మికుల కుటుంబాలకు భారత ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.2 లక్షల సాయం ప్రకటించింది. ఈ సహాయాన్ని ప్రధానమంత్రి సహాయనిధి నుంచి అందజేస్తారు. కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక నివాసం 7 లోక్‌కల్యాణ్ మార్గ్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, ఈ దురదృష్టకర సంఘటనపై ప్రధాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపడంతో పాటు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మోడీ ఆకాంక్షించారు. …
Read More »మొదటి దెబ్బతోనే చంద్రబాబు క్యాబినెట్ లో ఛాన్స్ కొట్టేసిన సత్యకుమర్..!
ఈ సారి జరిగిన ఎన్నికలలో తెలుగు దేశం , జనసేన , బిజెపి మూడు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా పోటీలోకి దిగాయి. ఈ ఎన్నికలలో కూటమికి అద్భుతమైన విజయం దక్కింది. అందులో భాగంగా బిజెపి కి పది అసెంబ్లీ స్థానాలను ఇవ్వగా , అందులో ఎనిమిది స్థానాలలో బిజెపిపార్టీ అభ్యర్థులు గెలుపొందారు. దానితో బిజెపిపార్టీ నుండి ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయా అని ఈ పార్టీ శ్రేణులు , జనాలు అంత ఆసక్తిగా ఎదురు చూశారు. ఇక నిన్న చంద్రబాబు నాయుడు ఎంతో మంది రాజకీయ సినీ ప్రముఖుల మధ్య ముఖ్య మంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారం వేదికపైనే పలువురు మంత్రులు కూడా ప్రమాణ …
Read More »కోట్లలో చీట్ చేసిన మంజుమ్మల్ బాయ్స్ నిర్మాతలు.. ఈడీ దర్యాప్తు..
సినిమా: మాలీవుడ్ మూవీ మంజుమ్మల్ బాయ్స్ చిన్న సినిమాగా వచ్చి బాక్స్ ఆఫీస్ షేక్ చేసింది. ఏకంగా రూ. 220 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. పరవ ఫిల్మ్స్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమాను సౌభిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోని నిర్మించారు. అయితే ఫిల్మ్ ఇన్వెస్టర్ సిరాజ్ వలియతర హమీద్ తనను నిర్మాతలు చీట్ చేశారని కేసు పెట్టడంతో మరోసారి హెడ్ లైన్స్ లోకి వచ్చింది. తను ఈ ప్రాజెక్ట్ పై ఇన్వెస్ట్ చేసినప్పుడు.. లాభాల్లో నలభై శాతం వాటా ఇస్తామని ఒప్పుకున్నారని, …
Read More »పవన్ కల్యాణ్‌కు నెలకు ఎంత జీతం వస్తుంది..?
ఎమ్మెల్యేగా గెలిచిన తాను పూర్తి జీతం తీసుకుంటానని పవన్ కల్యాణ్ తెలిపారు. దీంతో ఆయనకు ఎంత జీతం వస్తుందో అనే చర్చ మొదలైంది. ఆయనకు కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాదు. డిప్యూటీ సీఎం, మంత్రి కూడా. మరి ఆయన అదనంగా సమకూరే సదుపాయాలు ఏంటి అన్నవి తెలుసుకుందాం పదండి. ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన 100 శాతం స్ట్రైయిక్ రేటు నమోదు చేసిన సంగతి తెలిసిందే. పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించింది. ఇక కొత్త …
Read More »