ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ అటవీ పరిరక్షణ గురించి మాట్లాడుతూ పుష్ప సినిమాపై ఇండైరెక్ట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో హీరోలు అడవిని కాపాడే సినిమాలు, పాత్రలు చేశారని.. ఇప్పుడు మాత్రం సినిమాల్లో హీరో అదే చెట్లను నరికేసి, స్మగ్లింగ్ చేస్తున్నాడంటూ పవన్ అన్నారు. ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయిపోయాయి. పవన్ ఇండైరెక్ట్‌గా పుష్ప సినిమాకి, అల్లు అర్జున్‌కి కౌంటర్ ఇచ్చారంటూ వార్తలు రాసేశారు. ఇక దీనిపై బన్నీ అభిమానులు కూడా రియాక్ట్ అవుతున్నారు. నిన్నటి …
Read More »ఒక స్త్రీ కారణంగా.. నాగ చైతన్య-శోభిత పెళ్లి జీవితంపై వేణుస్వామి జోస్యం
నాగ చైతన్య-శోభిత ధూళిపాళ వైవాహిక జీవితం ఎలా ఉండబోతుందో చెప్తా చూస్కోండి అంటూ నిన్నే ఓ ట్రైలర్ వదిలారు వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి. ముందుగా చెప్పినట్లుగానే ఈరోజు వారి జాతక రీత్యా, నిశ్చితార్థ ముహూర్తం రీత్యా జరిగేది ఇదే అంటూ వేణుస్వామి తన జోస్యం చెప్పారు. ముందుగా నిశ్చితార్థం జరిగిన ముహూర్తం అసలు బాలేదని తేల్చి చెప్పారు వేణుస్వామి. న్యూమరాలజీ ప్రకారం ‘888’ వచ్చేలా 8వ తారీఖు, 8వ నెల.. దానికి ఇంకొక 8 కలిపితే 24 వచ్చేలా ’08-08-24′ తేదీన నిశ్చితార్థం జరిపించారంటూ …
Read More »థియేటర్లో అక్షింతలు, పెళ్లి బాజాలు.. మురారి రీరిలీజ్‌కి ఏమన్నా సందడా
మహేష్ బాబు పుట్టినరోజు వస్తే చాలు ఫ్యాన్స్ ఆ నెల మొత్తం పండగలా జరుపుతుంటారు. సినిమాల పరంగానే కాకుండా ఎదుటివారికి సాయం చేయడంలో కూడా ఎప్పుడూ ముందుడే మహేష్ అంటే అభిమానులకి ప్రాణం. అందుకే ఆగస్టు 9న వాళ్ల సెలబ్రేషన్ వేరే రేంజ్‌లో ఉంటుంది. ఇక ఈ రోజు మహేష్ బాబు కెరీర్‌లోనే క్లాసిక్ మూవీ అయిన మురారి రీరిలీజ్ కూడా ఉంది. ఇంకేముంది థియేటర్లలో పండగా చేస్తున్నారు అభిమానులు. ఎక్కడ చూసినా కేరింతలు, కేకలు సందడే సందడి. అక్షింతలు, బాజాలు మురారి సినిమాలోని ‘అలనాటి …
Read More »ఏడిపించేశావయ్యా.. నాగ చైతన్య- సమంతలపై ఈ వీడియోలు చూశారా?
నాగ చైతన్య- శోభిత ధూళిపాళ నిశ్చితార్థం జరిగిన దగ్గరి నుంచి సోషల్ మీడియాలో ఒకటే చర్చ. సమంత దీనిపై ఎలా రియాక్ట్ అవుతుంది..? ఇదే పని సామ్ చేసి ఉంటే అందరూ ఏమనేవారు అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. నిజమే.. చైతూ హార్ట్ బ్రేక్ నుంచి ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నాడంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. కానీ ఇదే సమంత ఎవరితోనైనా కొత్త జీవితం మొదలుపెట్టుంటే ఆమె గురించి ఏ రేంజ్‌లో పోస్టులు పెట్టేవారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే అక్కినేని ఫ్యాన్స్‌లో కూడా చాలా …
Read More »ఇప్పుడు అడవులను నరికి స్మగ్లింగ్ చేసేవారు హీరోలు: పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan indirect comments on Allu Arjun Pushpa Movie: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినిమాల పరిస్థితి ఇదీ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏనుగుల సమస్యపై చర్చించేందుకు కర్ణాటక వెళ్లిన పవన్ కళ్యాణ్.. బెంగళూరులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలిశారు. కుంకీ ఏనుగులను ఏపీకి తీసుకువచ్చే విషయమై సీఎంతో చర్చించారు. అనంతరం కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రేతో పవన్ సమావేశమయ్యారు. ఈ …
Read More »ఆహాలో మళ్లీ బాలయ్య సందడి.. ఇక అన్ స్టాపబుల్
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నెట్టింట్లో ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సినిమాలు, ఓటీటీలో షోలు అంటూ బాలయ్య దుమ్ములేపేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్యలోని రెండో కోణాన్ని అన్ స్టాపబుల్ షో అందరికీ పరిచయం చేసింది. బాలయ్య ఎంత అల్లరి చేస్తాడు.. అందరితో ఎంత సరదాగా ఉంటాడు అన్నది అందరికీ అర్థమైంది. అన్ స్టాపబుల్ షోలో బాలయ్య ఆడిన ఆటలు, గెస్టులతో ఆడించిన ఆటలు, పెట్టించిన ముచ్చట్లు ఎంతగానో వైరల్ అయ్యాయి. ఇప్పటికి రెండు సీజన్లు, ఒక లిమిటెడ్ ఎడిషన్‌కు మంచి ఆదరణ దక్కింది. …
Read More »బిగ్ బాస్ ఆఫర్‌ని తిరస్కరించా.. క్లారిటీ ఇచ్చిన ‘గుప్పెడంత మనసు’ జగతి
సోషల్ మీడియా షేక్ చేసే ఫొటోలతో ‘హాట్’ టాపిక్ అవుతోంది గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతి మేడమ్ అలియాస్ జ్యోతిరాయ్. ఈమె అసలు పేరు జయశ్రీ రాయ్ కాగా.. ఇటీవల సుకుపుర్వాజ్ అనే దర్శకుడితో రిలేషన్‌లో ఉండటంతో అతని పేరుని తన పేరు చివరన పెట్టుకుని జ్యోతిపుర్వాజ్‌గా మారింది. ఈ పేర్ల మార్పు.. ఈమె ఎఫైర్ల సంగతి పక్కనపెడితే.. గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషికి తల్లిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్ర చేసిన జ్యోతిరాయ్.. సోషల్ మీడియాలో మాత్రం కుర్రాళ్ల గుండెల్ని …
Read More »అఫీషియల్.. నాగ చైతన్య-శోభిత నిశ్చితార్థం ఫొటో షేర్ చేసిన నాగార్జున
అక్కినేని ఇంట త్వరలోనే పెళ్లి బాజా మోగనుంది. సమంతతో విడాకులు తీసుకున్న నాగ చైతన్య రెండో పెళ్లికి రెడీ అయ్యారు. చాన్నాళ్లుగా మోడల్, హీరోయిన్ శోభిత ధూళిపాళతో చైతూ రిలేషన్‌లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈరోజు వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా జరుగుతుందంటూ నిన్నటి నుంచి రూమర్స్ వచ్చాయి. తాజాగా ఇది నిజమేనని క్లారిటీ ఇచ్చేశారు నాగార్జున. శోభిత ధూళిపాళ-నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అక్కినేని ఫ్యామిలీలోకి స్వాగతం నా కుమారుడు నాగ చైతన్యకి శోభిత ధూళిపాళతో …
Read More »దేవర సాంగ్‌పై దారుణంగా.. సబ్బుల యాడ్‌లా ఉందంటూ ట్రోల్స్.. ఫ్యాన్స్ ఫైర్
జూ ఎన్టీఆర్ -జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ‘దేవర’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కాబోతుంది. దేవర పార్ట్ 1 ఈ ఏడాది సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫియర్ సాంగ్‌ను రిలీజ్ చేయగా అది సూపర్ హిట్ అయింది. తాజాగా “చుట్టమల్లే” అంటూ ఓ రొమాంటిక్ సాంగ్‌ను నిన్న రిలీజ్ చేశారు. బీచ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎన్టీఆర్-జాన్వీపై తీసిన ఈ సాంగ్ అదిరిపోయేలా ఉంది. …
Read More »అరియానా ప్రెగ్నెన్సీ ఇష్యూలో కొత్త ట్విస్ట్.. రాజ్ తరుణే కడుపుచేశాడన్న ఆరోపణలపై ఫస్ట్ రియాక్షన్
అమ్మ బాబోయ్ రాజ్ తరుణ్ ఇష్యూలో రోజుకో రంకుబాగోతాన్ని బయటపెడుతోంది అతని మాజీ ప్రేయసి లావణ్య. అటు రాజ్ తరుణ్.. ఇటు మస్తాన్ సాయిలతో ఎఫైర్ నడిపిందంటూ.. మస్తాన్ సాయి వల్లే లావణ్య నెలతప్పిందని.. ఆ టైంలో ఆమెకు సాయంగా వచ్చిన ప్రియ అనే అమ్మాయికి కూడా డ్రగ్స్ అలవాటు చేసిందని రాజ్ తరుణ్ స్నేహితుడు శేఖర్ బాషా ఆరోపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాను నెలతప్పడం కాదని.. రాజ్ తరుణ్ వల్ల అరియానా నెల తప్పిందని అందుకే ఆమె లావు అయ్యిందని బాంబ్ పేల్చింది …
Read More »