Exit Polls: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్.. రెండు రాష్ట్రాల్లోనూ కమల వికాసమే!

మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్

పీపుల్స్ పల్స్

మహాయుతి(బీజేపీ-షిండే శివసేన- అజిత్ ఎన్సీపీ)–175-195 సీట్లు
మహా వికాస్ ఆఘాఢీ(కాంగ్రెస్-ఉద్ధవ్ శివసేన-శరద్ పవార్ ఎన్సీపీ)–85-112 సీట్లు
ఇతరులు–7-12

కేకే సర్వే

మహాయుతి(బీజేపీ-షిండే శివసేన- అజిత్ ఎన్సీపీ)-225 సీట్లు
మహా వికాస్ ఆఘాఢీ(కాంగ్రెస్-ఉద్ధవ్ శివసేన-శరద్ పవార్ ఎన్సీపీ)- 56
ఇతరులు-07

రిపబ్లిక్ సర్వే

మహాయుతి(బీజేపీ-షిండే శివసేన- అజిత్ ఎన్సీపీ)–150-170 సీట్లు
మహా వికాస్ ఆఘాఢీ(కాంగ్రెస్-ఉద్ధవ్ శివసేన-శరద్ పవార్ ఎన్సీపీ)–110-130 సీట్లు
ఇతరులు–8-10 సీట్లు

మ్యాట్రిజ్

మహాయుతి(బీజేపీ-షిండే శివసేన- అజిత్ ఎన్సీపీ)–150-170 సీట్లు
మహా వికాస్ ఆఘాఢీ(కాంగ్రెస్-ఉద్ధవ్ శివసేన-శరద్ పవార్ ఎన్సీపీ)– 110-130 సీట్లు
ఇతరులు–8-10 సీట్లు

పీ మార్క్

మహాయుతి(బీజేపీ-షిండే శివసేన- అజిత్ ఎన్సీపీ)–135-157 సీట్లు
మహా వికాస్ ఆఘాఢీ(కాంగ్రెస్-ఉద్ధవ్ శివసేన-శరద్ పవార్ ఎన్సీపీ)– 126-146 సీట్లు
ఇతరులు–2-8సీట్లు

About amaravatinews

Check Also

CBSE బోర్డు కొత్త రూల్స్.. 10, 12 తరగతి పరీక్షలకు 75% అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే!

జాతీయ విద్యా విధానం (NEP) 2020కి జవాబుదారీతనం, క్రమశిక్షణ, సరైన అమలును నిర్ధారించడానికి CBSE బోర్డు తాజాగా కీలక మార్గదర్శకాలను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *