నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

దేశంలో బంగారం(gold), వెండి(silver) ధరలు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు(ఆగస్టు 11న) బంగారం ధరలు స్థిరంగా ఉండగా, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 70,310కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 64,450గా ఉంది.

దేశంలో బంగారం(gold), వెండి(silver) ధరలు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు(ఆగస్టు 11న) బంగారం ధరలు స్థిరంగా ఉండగా, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 70,310కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 64,450గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 64,600కి చేరుకోగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,460కు చేరుకుంది. ఇక నేడు వెండి రేట్లు కూడా స్థిరంగా ఉండగా, కిలో వెండి ధర రూ.83,100గా ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న గోల్డ్, సిల్వర్ రేట్ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములు)

  • ఢిల్లీలో రూ.70,460, రూ. 64,600
  • హైదరాబాద్‌లో రూ. 70,310, రూ. 64,450
  • విజయవాడలో రూ. 70,310, రూ. 64,450
  • చెన్నైలో రూ. 70,310, రూ. 64,450
  • ముంబైలో రూ. 70,310, రూ. 64,450
  • బెంగళూరులో రూ. 70,310, రూ. 64,450
  • కోల్‌కతాలో రూ. 70,310, రూ. 64,450
  • కేరళలో రూ. 70,310, రూ. 64,450

దేశంలో కీలక నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

  • బెంగళూరులో రూ. 80,650
  • హైదరాబాద్‌లో రూ. 88,100
  • విజయవాడలో రూ. 88,100
  • ఢిల్లీలో రూ. 83,100
  • చెన్నైలో రూ. 88,100
  • గోవాలో రూ. 80,650
  • కేరళలో రూ. 88,100
  • వారణాసిలో రూ. 83,100

గమనిక: మార్కెట్ వర్తకుల అభిప్రాయం ప్రకారం బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ ప్రపంచ మార్కెట్‌లో ధోరణుల నేపథ్యంలో మారుతూ ఉంటాయి. కాబట్టి బంగారం, వెండి తీసుకునే విషయంలో మళ్లీ రేట్ల గురించి తెలుసుకోవాలని సూచన.

About amaravatinews

Check Also

బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి చౌకైన ప్లాన్‌.. 6 నెలల వ్యాలిడిటీ.. 3600జీబీ డేటా

BSNL: ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ BSNL అత్యంత ప్రజాదరణ పొందిన టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటి. అది అందిస్తున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *