సమ్మక్క సారక్క దేవతలు కొలువుదీరిన మేడారంలో మినీ జాతర సందడి మొదలైంది.. ఆదివాసి ఆచార సాంప్రదాయాల ప్రకారం నిర్వహించుకునే పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు.. మేడారంతో పాటు అనుబంధ గ్రామాలు, ఆలయాలలో ఆచార సాంప్రదాయ పూజ నిర్వహిస్తున్నారు.. మినీ జాతర విశిష్టత ఏంటి..? ఎలాంటి పూజలు నిర్వహిస్తారు.? రెండేళ్లకోసారి మేడారం మహా జాతర నిర్వహించడం ఆనవాయితీ… కానీ క్రమక్రమంగా మినీ జాతర కూడా భక్తుల తాకిడి పెరుగుతూ వస్తుంది.. ఈ నేపథ్యంలోనే మినీ జాతర కూడా ప్రాశస్త్యంలోకి వచ్చింది.. ఫిబ్రవరి 12, 13, 14, …
Read More »Blog Layout
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ఫోకస్.. నేడు కీలక సమావేశం
త్వరలో జరిగే స్థానిక సంస్థల్లో ఏకగ్రీవాలు ఉంటాయా లేదా అనే దానిపై ఇవాళ కాస్త క్లారిటీ రానుంది. ఒకే ఒక్క నామినేషన్ దాఖలైన పరిస్థితుల్లో అక్కడ నోటా కూడా ఉంటుంది. అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేకపోతే.. ఓటర్లు నోటా బటన్ నొక్కొచ్చు. అటు సర్కార్ ఇటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ పెంచాయి. నేడు రాజకీయ పార్టీలతో తెలంగాణ ఎన్నికల సంఘం సమావేశం కానుంది. ఏకగ్రీవ ప్రక్రియ లేకుండా ఎన్నికల నిర్వహణ పై ఆయా పార్టీలతో SEC సమావేశంలో …
Read More »మహానంది క్షేత్రంలో విషసర్పాలు హల్‌చల్..! భయపెడుతున్న అడవి జంతువులు
స్నేక్ స్నాచర్ మోహన్ నాగుపామును ఓక సంచిలో బంధించి సమీపంలో ఉన్న అడవిలో వదిలి పెట్టారు.దీంతో ఆలయ అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. మహానంది ఆలయం చుట్టూ చిరుతలు పెద్దపులులు ఎలుగుబంట్లు తరచుగా తిరుగుతుండేవి. సీసీ కెమెరాలు ఈ విషయాల్లో స్పష్టంగా కనిపించాయి. ఇప్పుడు పెద్ద పెద్ద నాగుపాములు సైతం ఆలయం దగ్గరకు వస్తుండటంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు.నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం మహానంది ఆలయ సమీపంలో నాగుపాము హల్ చల్ చేసింది.ఆలయ సమీపంలో నాగుపామును గుర్తించిన భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు.విషయం తెలుసుకున్న …
Read More »కలవరపెడుతోన్న బర్డ్ ఫ్లూ.. ఏపీలోని ఆ ప్రాంతాల్లో చికెన్, కోడిగుడ్డు బంద్.!
తూర్పుగోదావరి, కోనసీమ అంబేడ్కర్ జిల్లాల వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వరుసగా కోళ్లు మృత్యువాత పడుతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నారు. అలాగే బర్ద్ ఫ్లూ ఎఫెక్ట్ వారిని సతమత చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా బర్డ్స్ ఫ్లూ వైరస్ కలకలం రేపుతుంది. కానూరులో బర్డ్స్ ఫ్లూ వైరస్ కలవరపెడుతున్న నేపథ్యంలో ఇటు సీతానగరం మండలం, మిర్తిపాడులో కూడా బర్డ్ ఫ్లూ కలవరం సృష్టిస్తోంది. మిర్తిపాడు గ్రామానికి చెందిన సత్యనారాయణకు చెందిన కోళ్ల ఫారంలో ఒకే రోజు 8వేలుకు పైగా కోళ్లు మృతవాత పడ్డాయి. దీంతో అధికారులు …
Read More »పైలట్ రామ్.. యశస్ యుద్ధ విమానం నడిపిన కేంద్రమంత్రి.. ఇవిగో ఆ ఫోటోలు వైరల్
బెంగళూరులో ఆసియా బిగ్గెస్ట్ ఎయిర్ షో అదుర్స్ అనేలా జరుగుతోంది. ఆకాశమే హద్దుగా విమానాలు దూసుకుపోతున్నాయి. బెంగళూరులో ఆసియా బిగ్గెస్ట్ ఎయిర్ షో అదుర్స్ అనేలా జరుగుతోంది. యుద్ధ విమానాలు రెక్కలు విప్పి రివ్వుమంటూ ఎగిరిపోతున్నాయి. ఆకాశపు అంచులను తాకి విన్యాసాలు చేస్తున్నాయి. రెండేళ్లకోసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ షోకి వేదికైంది బెంగళూరులోని యలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్. ఇవాల్టి నుంచి ఈ నెల 14వరకు జరగనుందీ ఎయిర్ షో. – ది రన్‌వే టు ఎ బిలియన్ ఆపర్చునిటీస్ అనే థీమ్‌తో జరుగుతోంది …
Read More »పెద్దన్న దారిలో బ్రిటన్.. అక్రమ వలసలపై ఉక్కుపాదం.. ఇండియన్సే టార్గెట్..!
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన మరుక్షణం నుంచే అక్రమ వలసదారులపై ఆ దేశం ఉక్కుపాదం మోపుతోంది. పలు దేశాలకు చెందిన అక్రమ వలసదారులను తమ దేశ సైనిక విమానాల్లో ఎక్కించి పంపుతోంది అమెరికా అధికార యంత్రాంగం. దీనిపై చర్చ జరుగుతున్న వేళ బ్రిటన్ కూడా అక్రమ వలసల ఏరివేత కార్యక్రమాన్ని గుట్టుచప్పుడు కాకుండా చేపడుతుండటం వెలుగులోకి వచ్చింది. మురీ ముఖ్యంగా ఇండియన్ రెస్టారెంట్లలో తనిఖీలు చేస్తూ..రెండేళ్ల క్రితం షారుఖ్ ఖాన్ నటించిన బాలీవుడ్ సినిమా ‘డంకీ’ అందరికీ గుర్తుండే …
Read More »వీరరాఘవ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు..
దేవుడి పేరు చెప్పి దందాలు చేసే బ్యాచ్‌లు ఎక్కడపడితే అక్కడే కనిపిస్తున్నాయ్.. ఇలాంటి వాళ్లలో వీరరాఘవరెడ్డి తీరు వేరే లెవెల్..! ఇతని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు. దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డితో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.మ్యూజిక్ టీచర్‌గా కెరీర్ మొదలుపెట్టిన వీరరాఘవ రెడ్డి ఒక పద్ధతి ప్రకారం తన ప్లాన్ అమలు చేసేందుకు ప్రైవేట్ ఆర్మీని రెడీ చేసుకున్నాడు.. కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో రామరాజ్యం ఆర్మీ ఏర్పాటు చేసి మొదటి స్లాట్‌లో 5 …
Read More »ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ దూకుడు.. గ్లోబల్ లీడర్ చేయడమే ప్రధాని మోదీ లక్ష్యం
AI టెక్నాలజీలో భారత్‌ను గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దే ప్రయత్నంలో మరో ముందడుగు పడింది. పారిస్‌లో జరుగుతన్న AI యాక్షన్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ దీనిపై రోడ్‌మ్యాప్‌ను ప్రకటించబోతున్నారు. AI టెక్నాలజీని సామాన్యుడికి కూడా చేరేవిధంగా కేంద్రం కృషి చేస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ దూసుకెళ్లోంది. AI రంగానికి ప్రధాని మోదీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. సామాన్యుడికి కృత్రిమ మేథ ఫలాలను అందించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా మోదీ పారిస్‌లో జరుగుతున్న AI యాక్షన్ సమ్మిట్‌కు సహ అధ్యక్షత …
Read More »స్కూల్‌కి వచ్చి బాలుడ్ని కిడ్నాప్ చేశారు.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్
బాలుడ్ని గుర్తు తెలియని ఆగంతకులు తీసుకెళ్లారు. కానీ కొద్దిసేపటి తర్వాత విడిచిపెట్టారు. అలసు బాలుడ్ని తీసుకెళ్లింది ఎవరు.. మళ్లీ ఎందుకు వదిలేశారు… పోలీసుల గురించి భయపడి వెనక్కి తగ్గారా..? ఈ కేసులో అన్నీ మిస్టరీలే ఉన్నాయి. తాజాగా ఈ కేసుపై పోలీసులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. కాకినాడ జిల్లా తునిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. కిడ్నాప్ చేసింది ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. స్థానిక భాష్యం స్కూల్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ పరమేష్ కిడ్నాప్‌కి గురయ్యాడు. ప్రతి రోజులానే పరమేష్ …
Read More »శివరాత్రి బ్రహ్మోత్సవాల వేల శ్రీశైలం వచ్చే భక్తులకు సూపర్ గుడ్ న్యూస్
శివరాత్రి సమయంలో మల్లన్నను దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ మేరకు మంత్రులు శ్రీశైలం వచ్చి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతి భక్తుడికీ ఉచితంగా లడ్డూ ప్రసాదం ఇవ్వనున్నారు. మహాశివరాత్రి అంటే శివ భక్తులంతా భక్తి పారావస్యంతో మునిగితేలుతారు. అలాంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంటే ఇక భక్తులకు పండగే. ఇతర రాష్ట్రాల నుంచి సైతం మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైలంకి భక్తులు తరలివస్తారు. ఎందుకంటే శక్తి పీఠాలలో జ్యోతిర్లింగాలలో అత్యంత ప్రముఖమైనది. అంతేకాదు ఒకే చోట శక్తి పీఠము …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal