Blog Layout

ఆంధ్రప్రదేశ్‌ జైళ్ల శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. డిగ్రీ పాసైతే చాలు

ఆంధ్రప్రదేశ్‌లోని డైరెక్టర్‌ జనరల్ ఆఫ్‌ ప్రిసన్స్‌ అండ్ కరెక్షనల్ సర్వీస్‌.. మంగళగిరి, కడప, నెల్లూరు జిల్లాల్లోని జైళ్లలో తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రకటన కింద మొత్తం 14 పోస్టులను వివిధ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు ఇవే.. ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్‌ పోస్టుల సంఖ్య: 2 అకౌంటెంట్‌ కమ్‌ క్లర్క్‌ పోస్టుల సంఖ్య: …

Read More »

లేడి డాన్ అరుణ పెద్ద కి’లేడీ’.. వామ్మో.! లిస్టు పెద్దదే ఉందిగా.. చూస్తే అవాక్

రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు.. లేడీ డాన్ అరుణ వ్యవహారంపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. అరుణ ఫోన్ డేటా ఆధారంగా బైట పడుతున్న సెటిల్మెంట్ దందాలు చూస్తుంటే ప్రముఖ రాజకీయ పార్టీల నేతలు, పోలీసు ఉన్నతాధికారులు సన్నిహితంగా ఉంటున్న విషయాలు బయట పడుతున్నాయి. దీంతో గతంలో అరుణతో సన్నిహితంగా మెలిగిన రాజకీయ పార్టీల నేతలు, మాజీ ఎమ్మెల్యేల గుండెల్లో దడ మొదలైందట. రౌడీ షీటర్ శ్రీకాంత్‌కు బయట ఉన్న అరుణ హోం శాఖలోని కీలకంగా ఉన్న వారితో లాబీయింగ్ చేసి పెరోల్ తెప్పించిన …

Read More »

600 మంది పోలీసులు, 60 సీసీ కెమెరాలు.. ఖైరతాబాద్ గణేషుడి ఆగమనం మీరూ చూశారా.?

బుధవారం వినాయకచవితి పర్వదినం రోజున ఖైరతాబాద్ గణేషుడు కొలువు తీరనున్నాడు. వినాయక చవితి రోజున ఉదయం 6 గంటలకు తొలి పూజ ఉంటుంది. ఆ తర్వాత 10 గంటలకు కలశ పూజ, ప్రాణ ప్రతిష్ట చేస్తారు. ప్రాణ ప్రతిష్టకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ దిష్ణు దేవ్ వర్మ హాజరు కానున్నారు. 20 మంది సిద్ధాంతిలు కలశపూజ, ప్రాణప్రతిష్ఠ నిర్వహిస్తారు. బుధవారం వినాయకచవితి పర్వదినం రోజున ఖైరతాబాద్ గణేషుడు కొలువు తీరనున్నాడు. వినాయక చవితి రోజున ఉదయం 6 గంటలకు తొలి పూజ ఉంటుంది. ఆ …

Read More »

వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. మొత్తం ఎన్ని పోస్టులంటే?

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ భారీగా ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 185 వైద్యుల నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్ణణ ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్‌ కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ భారీగా ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 185 వైద్యుల నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.రాష్ట్ర …

Read More »

విశాఖలో ఘనంగా వరల్డ్ మలయాళీ కౌన్సిల్ ఏపీ ప్రావిన్స్ వార్షిక సమావేశం!

వరల్డ్ మలయాళీ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ ప్రావిన్స్‌ను ఏర్పాటు చేసి ఏడాది పూర్తైన సందర్భంగా విశాఖపట్నంలోని సద్భావన హాల్‌లో వార్షిక కుటుంబ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వరల్డ్ మలయాళీ కౌన్సిల్ ఏపీ మహిళా ఫోరమ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా NSTL డైరెక్టర్ డాక్టర్ అబ్రహం వర్గీస్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో వరల్డ్ మలయాళీ కౌన్సిల్ ఏపీ ప్రావిన్స్‌ను ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖపట్నంలోని సద్భావన హాల్‌లో వార్షిక కుటుంబ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

ఇక మండలానికో ‘జన ఔషధి’ స్టోర్.. వారికి భారీగా జాబ్ ఆఫర్స్!

పేదలపై భారం తగ్గేలా ప్రతీ మండలంలో జనరిక్ ఔషధాలు లభించేలా చూడాలని భావిస్తున్న సీఎం చంద్రబాబు… దీనికి సంబంధించి వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో సోమవారం సచివాలయంలో జరిగిన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకున్నారు. జన ఔషధి స్టోర్లు పెట్టేందుకు బీసీ కార్పొరేషన్ నుంచి పెద్దఎత్తున వచ్చిన దరఖాస్తులను. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు మెరుగుపరచడం, ఆరోగ్య బీమాలో మార్పులు, కొత్త వైద్య కళాశాలలు, ఉచితంగా వైద్య పరీక్షలు, యోగా–నేచరోపతి అభివృద్ధి వంటి అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించి అధికారులకు పలు సూచనలు …

Read More »

ఇంటలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. డిగ్రీ పాసైతే చాలు!

ఇంటలిజెన్స్ బ్యూరో (IB) ఇప్పటికే వరుసగా పలు ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంటెలిజెన్స్ బ్యూరోలో జూనియర్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II, టెక్నికల్ (JIO-II/Tech) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల.. భారత హోం మంత్రిత్వశాఖకు చెందిన ఇంటలిజెన్స్ బ్యూరో (IB) ఇప్పటికే వరుసగా పలు ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంటెలిజెన్స్ బ్యూరోలో జూనియర్ …

Read More »

నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో ఉద్యోగాలకు మరో భారీ నోటిఫికేషన్‌ విడుదల..

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB).. ఇటీవల దేశ వ్యాప్తంగా పలు ఉద్యోగాల భర్తీకి వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో జాబ్‌ నోటిఫికేషన్‌కు సంబంధించిన ప్రకటన జారీ చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో మొత్తం 368 రైల్వే సెక్షన్‌ కంట్రోలర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. కేంద్ర ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ఇటీవల వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ …

Read More »

విజృంభిస్తున్న కొత్త బ్యాక్టిరీయా…. బీ అలెర్ట్ అంటున్న వైద్యులు

గుంటూరులో మెలియాయిడోసిస్ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బర్కోల్డేరియా సుడోమాలీ అనే బ్యాక్టీరియావల్ల దీర్ఘకాలిక జ్వరం, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. సాధారణ ఫీవర్‌లా అనిపించినా, ఆలస్యంగా గుర్తిస్తే ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘ కాలంగా జ్వరంతో బాధపడుతున్నారా… సాధారణ ఫీవర్ లక్షణాలు ఉన్నాయా… దగ్గు, ఆయాసం తరుచుగా వస్తుందా… అయితే మీరు కొత్త రకం బాక్టీరియా బారిన పడినట్లే అంటున్నారు గుంటూరు వైద్యులు. మెలియాయిడోసిస్ జ్వర బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. బర్కోల్డేరియా సుడోమాలీ అనే బ్యాక్టీరియా …

Read More »

నిరుద్యోగులకు అలర్ట్.. మెగా డీఎస్సీ పోస్టుల మార్పుపై కన్వినర్‌ కీలక నిర్ణయం! ఏం చెప్పారంటే..

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇటీవల మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేసిన విద్యాశాఖ తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆగస్ట్ 25వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రారంభంకావల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ ఆగస్ట్ 26వ తేదీకి వాయిదా పడింది. దీంతో నేటి నుంచి ఈ ప్రక్రియ మొదలుపెట్టనున్నారు. అయితే మెగా డీఎస్సీలో చాలా మంది అభ్యర్ధులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇందులో అభ్యర్థులు తొలి ప్రాధాన్యం కింద ఇచ్చిన …

Read More »