Kadam
June 24, 2025 ఆరోగ్యం, జాతీయం
140
శరీరంలో మంటను తగ్గించడంలో కూడా సొరకాయ సహాయపడుతుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఫైబర్‌తో పాటు, సొరకాయలో రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడే పోషకాలు కూడా ఉన్నాయి. మధుమేహ రోగులకు సొరకాయ కూర లేదా రసం చాలా ప్రయోజనకరం. దీన్ని తినడం వల్ల చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉండదు.కూరగాయలు ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాధించిన వరం భావిస్తారు. ఎందుకంటే వాటిలో వందలాది పోషకాలు ఉంటాయి. అలాంటి కూరగాల్లో ఒకటి సొరకాయ కూడా ఒకటి. సొరకాయను పోషకాల నిధిగా పిలుస్తారు. ఇది అనేక వ్యాధులను …
Read More »
Kadam
June 24, 2025 జాతీయం, టెక్నాలజీ
179
ముఖేష్ అంబానీ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ప్రీపెయిడ్ సిమ్‌ను ఉపయోగిస్తుంటే, ఆ కంపెనీ మీ కోసం ఏ చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉందో మీరు తెలుసుకోవాలి? మీరు 5 చౌకైన జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం.. జియో 11 ప్లాన్: ఈ రీఛార్జ్ ప్లాన్ తో, మీకు 1 గంట చెల్లుబాటుతో అపరిమిత హై స్పీడ్ డేటా లభిస్తుంది. డేటా పరిమితి పూర్తయిన తర్వాత, వేగం 64kbps కి తగ్గించబడుతుంది. జియో 19 ప్లాన్: 19 రీఛార్జ్‌తో మీరు రిలయన్స్ …
Read More »
Kadam
June 24, 2025 ఆంధ్రప్రదేశ్, గుంటూరు
135
పదహారో నంబర్ జాతీయ రహదారిని డ్రగ్స్ రవాణాకు పెడ్లర్స్ కేంద్ర స్థానంగా మార్చుకున్నారు.. ఏంచక్కా బస్సుల్లో ప్రయాణిస్తూ డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న ఓ పెడ్లర్‌ను మంగళగిరి పోలీసులు చాకచక్యంగా కాజా టోల్ గేట్ వద్ద పట్టుకున్నారు.. వివరాల ప్రకారం.. వైజాగ్‌లోని అక్కయ్యపాలెంలోని పోర్ట్ స్టేడియం ఏరియాకు చెందిన బొనిగె జాన్ సామియేల్ డిగ్రీ చదువుతున్న సమయంలో గంజాయికి అలవాటు పడ్డాడు. కర్నాటకలోని ఉడిపిలో బిఎస్సీ చదువుతున్న సమయంలో గంజాయి తీసుకోవడం అలవాటుగా మారింది.. ఈ క్రమంలోనే దేవరాజ్ అనే …
Read More »
Kadam
June 24, 2025 క్రైమ్, తెలంగాణ
148
శంకర్‌పల్లిలో 6 ఎకరాలు, కరీంనగర్‌లో 16 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ శివార్లలో ఒక విల్లా, 4 ఫ్లాట్లు, కిలో బంగారం, 80 లక్షల మేర బ్యాంకు బ్యాలెన్సు..! 50 వేలు లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖలో పట్టుబడ్డ ఓ చిరుద్యోగి దగ్గర దొరికిన అంతులేని సంపద ఇది. వాసనొచ్చి గాలమేసి పట్టుకుంటే.. ఇటువంటి తిమింగలాలు తెలంగాణలో లెక్కలేనన్ని. మా ట్రాప్‌లో చిక్కిన సొరచేపల లిస్ట్ ఇదీ అని బైటపెట్టింది ఏసీబీ.నూనె శ్రీధర్ ఎపిసోడ్ తెలంగాణలో ఒక కేస్ స్టడీ మాత్రమే. నూనె శ్రీధర్ …
Read More »
Kadam
June 24, 2025 క్రైమ్, తెలంగాణ
162
ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే ఎంతటి వారికైనా చట్టపరమైన చర్యలు తప్పవని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. పోలీస్ శాఖ సహకారంతో బాధ్యులపై రౌడీ షీట్స్ తెరుస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల దుండగుల చేతిలో దాడికి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న డ్రైవర్ విద్యాసాగర్‌ను పరామర్శించిన తర్వాత సజ్జనార్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇటీవల కాలంలో ఆర్టీసీ డ్రైవర్‌లపై దాడులు పెరిగిపోయాయి. రాష్ట్రంలో తరచూ ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మెహదీపట్నం …
Read More »
Kadam
June 24, 2025 ఆంధ్రప్రదేశ్, గుంటూరు
103
ఏపీలోని గుంటూరులో దారుణం చోటుచేసుకుంది. డబ్బు నగల కోసం ఓ ముఠా దారుణాలకు పాల్పడింది.. మూడు హత్యలు చేసి.. ఏం తెలియనట్లు నటిస్తున్న ముగ్గురిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.. సీసీ ఫుటేజీ సహాయంతో ట్రిపుల్ మర్డర్ కేసులను చేధించారు. వివరాల ప్రకారం.. తెనాలిలోని మారీస్ పేటకు చెందిన కుసుమకుమారి ఇంటికి సమీపంలోనే సుభాషిణి అనే డెభ్బై ఏళ్ల వృద్దురాలు నివసించేది. ఆమె పిల్లలు ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఈక్రమంలో తమ తల్లి బాగోగులు చూసుకోమని కుసుమ కుమారికి చెప్పారు. అయితే కుసుమ కుమారికి …
Read More »
Kadam
June 24, 2025 ఆంధ్రప్రదేశ్, విజయనగరం
193
విజయనగర సంస్థానం నిర్మించిన 104 దేవాలయాల చరిత్రను మనం పరిశీలిస్తే, ఆ ఆలయాల చరిత్రను వాటి స్థానాన్ని బట్టి తెలుసుకోవచ్చు. కానీ ఈ సంస్థానం నిర్మించిన శ్రీ పైడితల్లి అమ్మవారు ఆలయానికి సంబంధించి నిర్దిష్ట చరిత్ర లేదు. స్థల పురాణం ప్రకారం, పైడితల్లి అమ్మవారు విజయనగరం గ్రామ దేవత. ఈ అమ్మవారు విజయనగరం మహారారులకుకు సోదరి అని కొందరు అంటారు. దీనికి అనేక ఆధారాలు ఉన్నాయి. ఈరోజు పైడిమాంబ చరిత్ర తెలుసుకుందాం.. అప్పట్లో బొబ్బిలి మహారాజులు శక్తిమంతులు. బొబ్బిలి, విజయనగరం రాజుల మధ్య కొన్ని …
Read More »
Kadam
June 24, 2025 ఆంధ్రప్రదేశ్, చిత్తూరు
192
అందరికీ ఆహారాన్ని అందిచే అన్నదాత కష్టాలను గురించి ఎంత చెప్పినా తక్కువే.. పంట తక్కువ పండితే ఒక ఇబ్బంది.. ఎక్కువ పండితే ఒక ఇబ్బంది.. అసలు పండిన పంట చేతికి వస్తుందో లేదో అనేది తెలియదు.. చేతికి వచ్చిన పంటకు తగిన ధర లభిస్తుందో లేదో అనే భయం ఇలా అన్నదాత జీవితం దినదిన గండంగా గడుస్తుంది. అలా రోడ్డు పక్కన మామిడి పంటను పెట్టుకుని కొనే వారి కోసం ఎదురుచూస్తున్న రైతుల ఆకలిని గుర్తించి భోజనం అందించాడు టాలీవుడ్ నటుడు.చిత్తూరు జిల్లాలో మామిడి …
Read More »
Kadam
June 24, 2025 ఆంధ్రప్రదేశ్
130
రెంటపాళ్ల పర్యటన సందర్భంగా కారు ప్రమాదంలో వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి చెందిన కేసులో తనను నిందితుడిగా చేర్చిన నేపథ్యంలో తనకున్న జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో లోపాలున్నాయనే అంశాన్ని మాజీ సీఎం జగన్ మళ్లీ తెరపైకి తెచ్చారు. తన భద్రతపై సీఎం చంద్రబాబుని ప్రశ్నిస్తూ జగన్ ట్వీట్ చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, జడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత అన్నది తనకు ఆటోమేటిక్ హక్కు అని.. మీకు బుద్ధిపుట్టినప్పుడు భద్రత ఇస్తాం, లేదంటే జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని విత్‌డ్రా చేసుకుంటామనే అధికారం …
Read More »
Kadam
June 24, 2025 ఆంధ్రప్రదేశ్, టెక్నాలజీ, పశ్చిమ గోదావరి
283
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల దంగేటి జాహ్నవి, భారతీయ తొలి తెలుగు మహిళగా అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్నారు. అమెరికాకు చెందిన టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టిన స్పేస్ మిషన్ కోసం ఆమె ఆస్ట్రోనాట్ కాండిడేట్ (ASCAN)గా ఎంపికయ్యారు. 2029లో జరగబోయే తొలి అంతరిక్ష యాత్రలో ఐదు గంటల పాటు జాహ్నవి రోదసిలో గడపనున్నారు.అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న భారతీయ తొలి తెలుగు మహిళగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల దంగేటి జాహ్నవి ఘనత సాధించారు. అంతరిక్ష యానం అందరికీ సాధ్యమయ్యే …
Read More »