Kadam
December 14, 2024 ఆంధ్రప్రదేశ్, జాతీయం, తెలంగాణ, సినిమా
123
ఈ క్లిష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు అల్లు అర్జున్. చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు.సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలైన సంగతి తెలిసిందే. అనంతరం తన తండ్రితో కలిసి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లిన బన్నీకి అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నారు. బన్నీకి ఆప్యాయంగా …
Read More »
Kadam
December 14, 2024 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
126
బిగ్‌బాస్ సీజన్ 8 ముగింపుకు చేరుకుంది. రేపు (డిసెంబర్ 15న) జరగబోయే గ్రాండ్ ఫినాలేతో ఈ సీజన్ విన్నర్ ఎవరనేది తెలియనుంది. ప్రస్తుతం హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ గౌతమ్, నబీల్, ప్రేరణ, నిఖిల్, అవినాష్ ఉన్నారు. వీరిలో ముందు నుంచి గౌతమ్, నిఖిల్ మధ్య టైటిల్ పోరు హోరా హోరీగా జరుగుతుంది. బిగ్‌బాస్ ఇన్ఫినిటీ సీజన్ 8 రేపటితో ఎండ్ కార్డ్ పడనుంది. 2024 సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ షో దాదాపు 105 రోజులపాటు నడిచింది. డిసెంబ్ 15న ఈ …
Read More »
Kadam
December 14, 2024 ఎడ్యుకేషన్, తెలంగాణ
92
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పబ్లిక్ పరీక్షల నిర్వహణంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే విద్యార్థుల పరీక్ష ఫీజుల చెల్లింపుపై రెండు సార్లు గడువు పెంచిన అధికారులు.. వార్షిక పరీక్షల తేదీలను ఖరారు చేస్తున్నారు. 2025 మార్చిలో ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు దాదాపు అధికారులు నిర్ణయానికి వచ్చారు. మార్చి చివరి నాటికి ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. అందుకనుగుణంగా మార్చి 3 తేది నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిర్వహించాలని చూస్తున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకెండ్ ఇయర్ ఎగ్జామ్స్ కి దాదాపు 15 నుంచి 20 …
Read More »
Kadam
December 14, 2024 Health & Fitness, ఆరోగ్యం, జాతీయం
98
మనలో చాలా మంది చేపల కూర కంటే ఫిష్ ఫ్రైనే ఎక్కువగా ఇష్టపడతారు. అలాంటి చేపల వేయించేటప్పుడు ఇంట్లో వంటకు ఉపయోగించే నూనెను ఉపయోగిస్తాము. అయితే ఫిష్ ఫ్రై కోసం ఉపయోగించే నూనె విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలంటున్నారు పోషకాహార నిపుణులు. చేపలను వేయించడానికి వాడే నూనెలో ఎక్కువ స్మోక్ పాయింట్ లేకపోతే, అది చేపలను వేయించేటప్పుడు తడిగా, జిడ్డుగా మారుస్తుంది. చేపలు వేగిన తరువాత కూడా పెద్దగా రుచిగా ఉండవు. కారంగా ఉంటుందని చెబుతున్నారు. మనలో చాలా మంది చేపల కూర …
Read More »
Kadam
December 14, 2024 ఆంధ్రప్రదేశ్, క్రైమ్
138
ప్రియురాలు దూరంగా ఉంటుందని భరించలేకపోయాడు. చివరికి కూరగాయలు కోసే కత్తితో గొంతి కోసి హతమార్చాడు ప్రియుడు.పరోపకార పుణ్యాయ, పాపాయ పరపీడనం.. అంటే ఇతరులకు ఉపకారం చేస్తే తిరిగి నీకు ఉపకారం లభిస్తుంది. అలాగే ఇతరులకు అపకారం చేస్తే తిరిగి అదే అపకారం నీకు లభిస్తుందని అర్ధం..! దీన్నే కర్మ ఫలితం అంటారు. కర్మ ఫలితం అనుభవించక తప్పదు. ఇప్పుడు ఆ మహిళ చేసిన పాపం ఆమెను వెంటాడింది.. కర్మ రూపంలో తిరిగి ఆమెకే ఆ పాపం అంటుకుంది. దీంతో ఏ పాపం ఎరుగని ఇద్దరు …
Read More »
Kadam
December 14, 2024 క్రీడలు, జాతీయం
120
అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన డి.గుకేష్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ రూ.5 కోట్ల నగదును ప్రకటించారు. చిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన గుకేష్‌ను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.డి గుకేశ్ గురువారం చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. సింగపూర్‌లో జరగనున్న ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ 2024 14వ గేమ్‌లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించడం ద్వారా అతను చెస్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. 18 ఏళ్ల వయస్సులో, చెస్‌లో …
Read More »
Kadam
December 14, 2024 జాతీయం, తెలంగాణ
109
ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైన నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్లకు మల్కాపూర్ చెరువులో ట్రయల్ రన్ నిర్వహించారు. 14.5 టన్నుల బరువుతో ఉన్న ఈ యుద్ధ ట్యాంకర్లపై దాదాపు 10 మంది ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.యుద్ధ ట్యాంకుల తయారీలో దూసుకెళ్తోంది సంగారెడ్డి జిల్లాలోని ఆర్డినెన్స్‌ఫ్యాక్టరీ. భూమిపైన, నీటిలోన శత్రువులను ఎదుర్కోవడానికి ఇవీ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి..ప్రతి ఏటా ఇక్కడి నుంచి ఆర్మీకి యుద్ధ ట్యాంకులు అందుతున్నాయి. ఈరోజు కూడా కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ పెద్ద చెరువులో బీఎంపీ.. బీఎంపీ 2 కె అనే రెండు …
Read More »
Kadam
December 14, 2024 క్రైమ్, తెలంగాణ
117
అల్లు అర్జున్‌కు బెయిల్ వచ్చింది. అయితే ఈ కేసులో బన్నీ తరఫున వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డి వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయన బ్యాగ్రౌండ్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం పదండి….బన్నీకి బెయిల్ వచ్చేసింది. నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధించగా… హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే నాంపల్లి కోర్టు రిమాండ్ విధించిన వెంటనే… నేరుగా అల్లు అర్జున్‌ను చంచల్ గూడ జైలుకు తీసుకువెళ్ళారు. అప్పటికే హైకోర్టులో క్వాష్, మధ్యంతర బెయిల్‌పై వాదనలు జరుగుతున్నాయి. హై కోర్టులో అల్లు …
Read More »
Kadam
December 13, 2024 తెలంగాణ
100
ఇంట్లో అద్దెకు దిగుతున్నట్లు నటించిన దొంగలు, బంగారం, నగదు కోసం ఇంటి యాజమానులైన వృద్ధ దంపతులను హతమార్చారు.ఖమ్మం జిల్లా వృద్ధ దంపతుల హత్య కేసు మిస్టరీ వీడింది.. నేలకొండపల్లి మండంలో జరిగిన హత్య కేసులో ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నవంబర్ 27వ తేదీన ఇంట్లో హత్యకు వృద్ధ దంపతులు వెంకటరమణ, కృష్ణ కుమారి దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో అద్దెకు దిగిన ఇద్దరు మహిళలతోపాటు ఎనిమిది మంది దోపిడీ దొంగల ముఠా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దంపతుల హత్య …
Read More »
Kadam
December 13, 2024 జాతీయం, టెక్నాలజీ
115
Credit Score: బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి రుణాలు కావాలంటే ముందుగా చూసేది క్రెడిట్ స్కోర్. ఇది బాగుంటేనే రుణాలు సులభతరం అవుతాయి. కానీ చాలా మంది క్రెడిట్ స్కోర్ లేని కారణంగా రుణాలు తిరస్కరిస్తుంటాయి బ్యాంకులు. మరి క్రెడిట్ స్కోర్ తగ్గిపోతే రుణం అందదు. స్కోర్‌ను పెంచుకోవాలంటే ఈ ట్రిక్స్ పాటిస్తే మంచిదంటున్నారు నిపుణులు..క్రెడిట్ కార్డ్ పరిధిని పెంచడంతో పాటు త్వరగా లోన్ పొందడానికి మంచి క్రెడిట్ స్కోర్ అవసరం. దీనిని CIBIL స్కోర్ అని కూడా అంటారు. ఇది మూడు అంకెల …
Read More »