Kadam
December 7, 2024 అమరావతి, ఆంధ్రప్రదేశ్, పాలిటిక్స్
146
పార్టీని వీడుతున్న వారిలో పదవులు అనుభవించిన వారు.. తాజాగా కీలక పదవుల్లో ఉన్నవారి సైతం పార్టీని వీడుతున్న నేపథ్యంలో కార్యకర్తలతో నేతలతో భేటీ అవుతున్న జగన్ పార్టీ మారే వారి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న సంకేతాలను పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీని వీడే వారి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అధినేత వైఎస్ జగన్ సందేశాన్ని ఇస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు కాకుండా అధికారం లేనప్పుడు పార్టీని అంటిపెట్టుకున్న వాళ్లే నిజమైన కార్యకర్తలు అన్న సంకేతాన్ని పార్టీ …
Read More »
Kadam
December 7, 2024 ఆంధ్రప్రదేశ్, బిజినెస్
156
ఆర్టీసీ అధికారుల తీరుపై మండిపడుతున్నారు ప్రయాణికులు. షాపు ఓపెనింగ్ కు యాంకర్ అనసూయ వచ్చిందని ప్రజా రవాణాకు సంబంధించిన బస్టాండ్ ను బారికేట్లతో మూసేశారు అధికారులు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఎవరో రావడం ఏమిటి మా ప్రయాణాలను ఆపుకోవడం ఏమిటి అంటూ ఆర్టీసీ అధికారుల తీరును దుమ్మెత్తి పోశారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా..ఎవరైనా రాష్ట్ర స్థాయి నాయకులు, లేదా ముఖ్యమైన నేతలు వస్తేనో, లేదా కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు రోడ్లను భ్యారికేట్లతో మూసేస్తూ ఉండటం మనం …
Read More »
Kadam
December 7, 2024 ఆంధ్రప్రదేశ్, జాతీయం, టెక్నాలజీ, తెలంగాణ
145
Digital Ration Card: డిజిటల్ రేషన్ కార్డ్ అనేది ఎలక్ట్రానిక్ కార్డ్. ఇది రేషన్ కార్డ్ డిజిటల్ వెర్షన్. దీన్ని డౌన్‌లోడ్ చేయడం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) కింద ఆహార ధాన్యాలు, ఇతర.. డిజిటల్ ఇండియా కింద కేంద్రం ఎన్నో కార్యక్రమాలను చేపడుతోంది. ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో అన్ని రకాల డేటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ విభాగంలో రేషన్ కార్డును డిజిటల్ రూపంలో అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వం విజయం సాధించింది. దేశంలో “ఒకే …
Read More »
Kadam
December 7, 2024 ఆంధ్రప్రదేశ్, జాతీయం, టెక్నాలజీ, తెలంగాణ
129
Skypro అనేది ఇంటర్నెట్ ప్రోటోకాల్ టీవీ సర్వీస్ (IPTV) సర్వీస్ ప్రొవైడర్. ఇది అనేక ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్లతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. బీఎస్‌ఎన్‌ఎల్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్..ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) యూజర్లకు శుభవార్త చెప్పింది. ఎలాంటి కేబుల్ టీవీ అవసరం లేకుండా సెట్-టాప్ బాక్స్ లతో పనిలేకుండా ఏకంగా 500 కంటే ఎక్కువ హెచ్‌డీ టీవీ ఛానెల్స్, OTT యాప్స్ తో BSNL ఉచిత టీవీ సర్వీసులను ప్రారంభించింది. ఇది దేశంలోని ఎంపిక …
Read More »
Kadam
December 7, 2024 తెలంగాణ, పాలిటిక్స్
138
ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బృందానికి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులుతెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కలిశారు. ఎల్లుండి సచివాలయం ప్రాంగణంలో జరగనున్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించారు. తన ఫాంహౌస్‌కు వచ్చిన మంత్రిని కేసీఆర్ మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బృందానికి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ …
Read More »
Kadam
December 7, 2024 World, అంతర్జాతీయం, జాతీయం, టెక్నాలజీ
292
వరుసగా 8 వారాల క్షీణితకు బ్రేక్ పడింది. ఎట్టకేలకు భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు (Forex Reserves) మళ్లీ పెరిగాయి. నవంబర్ 29తో ముగిసిన వారానికి విదేశీ మారకపు నిల్వలు 1.51 బిలియన్ డాలర్లు (రూ.12,500 లక్షల కోట్లు) పెరిగి.. 658.091 బిలియన్ డాలర్లు (రూ.55.27 లక్షల కోట్లు)కు చేరాయి.హమ్మయ్య.. ఎట్టకేలకు భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు (Forex Reserves) మళ్లీ పెరిగాయి. వరుసగా గత 8 వారాలుగా ఫారెక్స్ నిల్వలు తగ్గుతుండగా.. నవంబర్ 29తో ముగిసిన వారానికి విదేశీ మారకపు …
Read More »
Kadam
December 7, 2024 క్రైమ్, జాతీయం, వింతలు విశేషాలు
158
అధికారులకు జైల్లో ఫోన్ ఛార్జర్ కనిపించింది. ఎవరో మొబైల్ యూజ్ చేస్తున్నారని భావించి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కానీ ఏం దొరకలేదు. ఓ ఖైదీ ప్రవర్తన తేడాగా ఉండటంతో…జైలు అంటే క్రిమినల్స్ ఉండే ప్లేస్. అక్కడ కట్టుదిట్టమైన భద్రత.. పూర్తి స్థాయి నిఘా ఉంటుంది. ఎవరైనా లోపల ఉన్న తమ వాళ్లను ముందుస్తు దరఖాస్తు పెట్టుకోవాలి. ఇక జైల్లో ఖైదీలకు కఠిన నియమ నిబంధనలు ఉంటాయి. అయితే ఓ ఖైదీ దగ్గర మొబైల్ ఉండడాన్ని చూసి జైలు అధికారులు కంగుతిన్నారు. అంతేకాకుండా అతడు దాచిపెట్టిన …
Read More »
Kadam
December 7, 2024 క్రైమ్, జాతీయం
125
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగు చూసింది. టాయిలెట్‌కు వెళ్లి నీళ్లు పోయలేదని ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హతమార్చారు. గోవింద్‌పురిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. మరుగుదొడ్డి పరిశుభ్రంగా ఉంచుకోవడంపై ఇరుగుపొరుగు వారి మధ్య గొడవలు జరిగాయి. అర్థరాత్రి వివాదంలో ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపారు. మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాడి పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి గోవింద్‌పురి పోలీస్ స్టేషన్‌లో హత్య …
Read More »
Kadam
December 7, 2024 తెలంగాణ, వింతలు విశేషాలు
149
Earthquake: తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల తెలంగాణలోని ములుగుతో పాటుహైదరాబాద్, తదితర జిల్లాల్లోని భూకంపం సంభవించింది.తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈనెల 4వ తేదీన తెలంగాణలోని ములుగుతో పాటుహైదరాబాద్, తదితర జిల్లాల్లోని భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5.3గా నమోదైందని గుర్తించారు అధికారులు. ఇదిలా ఉంటే తాజాగా శనివారం తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.0గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం సంభవించడంతో …
Read More »
Kadam
December 7, 2024 ఎడ్యుకేషన్, తెలంగాణ
139
ఈ రోజుల్లో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటేనే గగనం.. అలాంటిది గిరిజన తండాకు చెందిన ఓ యువతి, ఎలాంటి కోచింగ్ లేకుండా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది.పేద కుటుంబంలో పుట్టి.. అనేక కష్ట, నష్టాలకు ఒడ్చి.. పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించింది.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిందీ గిరిజన యువతి. ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడో మారుమూల తండా నుంచి మెరిసింది ఈ గిరి పుత్రిక. ఒకే సారి వరుసగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది ఆదివాసీ ముద్దుబిడ్డ …
Read More »