amaravatinews
August 5, 2024 Business, జాతీయం, బిజినెస్
148
అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్, ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన గౌతమ్ అదానీ (62) తన వారసత్వ ప్రణాళికలను వెల్లడించారు. ఈ క్రమంలో తాను ఎప్పుడు పదవీ విరమణ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 62 ఏళ్ల వయసు ఉన్న గౌతమ్ అదానీ.. తన 70వ ఏటా బాధ్యతల నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఓడరేవుల నిర్మాణం, నిర్వహణ, సిమెంట్, పునరుత్పాదక ఇంధన, గ్యాస్ వంటి విభిన్న రంగాల్లో అదానీ గ్రూప్ వ్యాపారాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ గ్రూప్ అదానీ నేతృత్వంలో కొనసాగుతుండగా.. ఆయన పదవీ …
Read More »
amaravatinews
August 5, 2024 ఇతర క్రీడలు, క్రీడలు
155
Paris Olympic Games 2024: ఎన్నో ఆశలతో పారిస్ 2024 ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టిన భారత్ ఇప్పటివరకు అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ఈసారి ఎలాగైనా రెండంకెల పతకాల మార్కును చేరుకోవాలని పట్టుదలతో ఒలింపిక్స్ బరిలో నిలిచిన భారత్.. ఇప్పుడు అది సాధిస్తుందా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. షూటింగ్ మినహా మరే ఈవెంట్‌లలోనూ భారత అథ్లెట్లు రాణించలేకపోయారు. భారత్ ఇప్పటివరకు మూడు పతకాలు సాధించగా.. అందులో రెండు మను భాకర్ ఖాతాలోనే ఉన్నాయి. మిగతాది కూడా షూటింగ్‌లో దక్కిందే. వాస్తవానికి పారిస్‌లో భారత్ పది పతకాలకు మించి …
Read More »
amaravatinews
August 5, 2024 Business, బిజినెస్
154
Penny Stock: స్మాల్ క్యాప్ కేటగిరి ఇంజినీరింగ్ సెక్టార్ స్టాక్ స్ప్రేకింగ్ లిమిటెడ్ (Sprayking ltd) మళ్లీ ఫోకస్‌లోకి వచ్చింది. గతంలో ఈ కంపెనీని స్ప్రేకింగ్ ఆగ్రో ఈక్విప్‌మెంట్‌గా పిలిచేవారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో కొత్త ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభించినట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ కొత్త ప్లాంటులో కాపర్ రీసైక్లింగ్ చేపడుతోంది. హైక్వాలిటీ కాపర్ ప్రొడక్టులను తాయరు చేస్తోంది. ఇప్పుడు మరో కీలక ప్రకటన చేసింది. తమ షేర్ హోల్డర్లకు శుభవార్త అందించింది. బోనస్ షేర్ల జారీకి సంబంధించిన రికార్డ్ తేదీని ప్రకటించింది. …
Read More »
amaravatinews
August 5, 2024 వింతలు విశేషాలు, సినిమా
164
చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ సినిమా ఈ ఆగస్టు 15న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతుంది. పా రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో మాళవిక మోహనన్, పార్వతి కీలక పాత్రల్లో నటించారు. తంగలాన్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళ్‌తో పాటు తెలుగులో కూడా విక్రమ్‌కి మంచి మార్కెట్ ఉండటంతో ఇక్కడ కూడా గట్టిగానే ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఓ …
Read More »
amaravatinews
August 5, 2024 అమరావతి, ఆంధ్రప్రదేశ్
148
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉండే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లను అలర్ట్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసే ఉద్దేశ్యంతో ఆయా క్లస్టర్ సభ్యులతో క్రియేట్ చేసిన వాలంటీర్ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులను తక్షణమే డిలీట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గత ప్రభుత్వా హయాంలో ఎటువంటి ఆదేశాలు లేకుండానే వాలంటీర్లు స్వయంగా తమ క్లస్టర్ పరిధిలో ఉన్న సభ్యులను చేర్చి వాట్సాప్ గ్రూపులను, …
Read More »
amaravatinews
August 5, 2024 రాశిఫలాలు
146
దిన ఫలాలు (ఆగస్టు 5, 2024): మేష రాశి వారు సోమవారంనాడు సన్నిహిత బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృషభ రాశి వారు సన్నిహిత బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఆటంకాలు, అవరోధలన్నీ తొలగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) సన్నిహిత బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. జీవిత …
Read More »
amaravatinews
August 3, 2024 క్రైమ్
148
ప్రజల అత్యాశే మోసగాళ్లకు పెట్టుబడి. ఎవరైతే అత్యాశకు పోతారో వారు.. మోస పోవటం ఖాయం. ఇది ఎన్నోసార్లు నిరూపితమైంది. ఇటీవల కాలంలో కొందరు సైబర్ నేరగాళ్లు స్టాక్ మార్కెట్ల పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ మోసాలు చేస్తున్నారు. అమాయకులు, అత్యాశపరులు వారి వలలో చిక్కుకొని నిండా మునుగుతున్నారు. తాజాగా.. పటాన్‌చెరు పట్టణంలో రూ.3.81 కోట్ల సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులను రెండు వేర్వేరు ఘటనల్లో మోసగించారు. మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించటంతో అసలు విషయం …
Read More »
amaravatinews
August 3, 2024 పాలిటిక్స్
166
బిగ్ బాస్ సెలబ్రిటీ నూతన్ నాయుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నేతృత్వంలో నూతన్ నాయుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. నూతన్ నాయుడికి కండువా కప్పి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్ ద్వారా నూతన్ నాయుడు ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత పలు వివాదాల్లోనూ చిక్కుకున్నారు. అయితే ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో షర్మిల సమక్షంలో హస్తం పార్టీలోకి నూతన్ నాయుడు చేరారు. నూతన నాయుడు సినిమాల్లో నటించడంతో పాటుగా నిర్మాతగానూ …
Read More »
amaravatinews
August 3, 2024 క్రైమ్
135
Mutton: నాన్ వెజ్ ప్రియులు మాంసాన్ని ఇష్టంగా తింటారు. అలాగే ఓ కుటుంబం కూడా మటన్ తెచ్చుకుని తిన్నారు. ఆ కుటుంబంలోని నలుగురు సభ్యులు మాంసం తిని.. ఆ తర్వాత అందులో ఇద్దరు తమ పనులకు వెళ్లిపోయారు. అయితే వాంతులు, విరేచనాలు కావడంతో వారు తిరిగి ఇంటికి వచ్చారు. అయితే అప్పటికే ఇంట్లో ఉన్న ఇద్దరు కూడా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలోనే వారు చికిత్స పొందుతూ నలుగురు ప్రాణాలు కోల్పోవడం ప్రస్తుతం …
Read More »
amaravatinews
August 3, 2024 Business, జాతీయం, టెక్నాలజీ
645
Maintenance Schedule: మన దేశంలో డిజిటల్ పేమెంట్లు భారీగా జరుగుతున్నాయి. అందులో ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ విరివిగా ఉపయోగిస్తున్నారు. గ్రామీణా ప్రాంతాల్లోనూ యూపీఐ పేమెంట్స్ భరీగా పెరిగాయని చెప్పవచ్చు. ఇతర దేశాలకు సైతం యూపీఐ సేవలు విస్తరించాయంటే ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, బ్యాంక్ కస్టమర్లు తమ బ్యాంక్ ప్రకటనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. లేదంటే యూపీఐ సేవలు అందుబాటులో లేక ఇబ్బందులు పడాల్సి …
Read More »