రహస్య వివాహం.. పెళ్లి ఫోటోలు వైరల్

Kiran Abbavaram Rahasya Gorak కిరణ్ అబ్బవరం, రహస్యల పెళ్లి గురువారం జరిగినట్టుగా తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం, రహస్య పెళ్లి వేడుకలు తనఊర్లో తన బంధువుల సమక్షంలో జరిగినట్టుగా కనిపిస్తోంది. ఈ వేడుకలకు సినీ సెలెబ్రిటీలు ఎక్కువగా హాజరైనట్టు కనిపించడం లేదు.

About amaravatinews

Check Also

గీతా ఆర్ట్స్ వారి పవన్ బర్త్ డే స్పెషల్ మ్యాష్అప్‌.. ఎమోషనల్‌ డైలాగ్స్, స్పీచ్ తో సినీ. రాజకీయ జర్నీ.. చూస్తే గూస్ బంప్స్

ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం తన 54వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. నటుడు-రాజకీయ నాయకుడైన పవన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *