అన్నదాతలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. రైతు భరోసాకు ఎన్ని వేల కోట్లు కేటాయించారో తెలుసా?

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది ఫిబ్రవరిలో తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది. అన్ని సంక్షేమమే తమ ధ్యేయంగా ముందుకు సాగింది. రాష్ట్రంలో రైతులకే కాకుండా ఇతర రంగాల వారికి కూడా అధిక బడ్జెట్‌ను కేటాయించినట్లు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తన ప్రసంగంలో వెల్లడించారు. మరి ఈ బడ్జెట్‌లో ఏ రంగానికి ఎంత బడ్జెట్‌ కేటాయించారో చూద్దాం..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ మొత్తం రూ.3 లక్షల కోట్లు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది ఫిబ్రవరిలో తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది. అన్ని సంక్షేమమే తమ ధ్యేయంగా ముందుకు సాగింది. రాష్ట్రంలో రైతులకే కాకుండా ఇతర రంగాల వారికి కూడా అధిక బడ్జెట్‌ను కేటాయించినట్లు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తన ప్రసంగంలో వెల్లడించారు. మరి ఈ బడ్జెట్‌లో ఏ రంగానికి ఎంత బడ్జెట్‌ కేటాయించారో చూద్దాం..

ఏ రంగానికి ఎంత బడ్జెట్?

విద్యాశాఖ రూ.23,108 కోట్లు

రెవెన్యూ విభాగంలో 10,954 గ్రామస్థాయి పోస్టులు

జనవరి 26 నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీప్రక్రియ మొదలు

20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేడెట్‌ స్కూల్స్‌

హాస్టళ్లలో డైట్‌ చార్జీలు 40 శాతం, కాస్మొటిక్‌ చార్జీలు 200 శాతం పెంపు

ఎకరానికి రైతుభరోసా రూ.12వేలు

రైతు భరోసా: రూ. 18,000 కోట్లు.

వ్యవసాయ రంగానికి : రూ.24,439 కోట్లు

రైతుకూలీ సంక్షేమానికి ఇందిరమ్మ ఆత్మీయభరోసా కింద రూ.12వేలు

సన్నవడ్లకు రూ.500 బోనస్‌ చెల్లిస్తున్నాం

ఆయిల్‌పామ్‌ సాగు పెంచేందుకు సబ్సిడీలు

త్వరలో 14,236 అంగన్‌వాడీల పోస్టుల భర్తీ

గృహజ్యోతి పథకంతో 50 లక్షల కుటుంబాలకు లబ్ధి

రూ.22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం

నియోజకవర్గానికి కనీసం 3500 ఇళ్ల నిర్మాణం

ORR ఆనుకుని హైదరాబాద్‌ నాలుగువైపులా శాటిలైట్‌ టౌన్‌షిప్‌లు

రూ.2 లక్షలలోపు రైతురుణాలు మాఫీ చేశాం

25.35 లక్షల మంది రైతులకు 20,616 కోట్లు మాఫీ

క్రీడలు రూ.465 కోట్లు

అడవులు – పర్యావరణం రూ.1023 కోట్లు

దేవదాయ శాఖ రూ.190 కోట్లు

హోంశాఖ రూ.10,188 కోట్లు

చేనేత రూ.371 కోట్లు

మైనారిటీ సంక్షేమం రూ.3591 కోట్లు

పరిశ్రమల శాఖ రూ.3527 కోట్లు

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూ.774 కోట్లు

విద్యుత్‌ శాఖ రూ.21,221 కోట్లు

వైద్యం, ఆరోగ్యం రూ.12,393 కోట్లు

మున్సిపల్‌ – పట్టణాభివృద్ధి 17,677 కోట్లు

నీటి పారుదల శాఖ రూ. 23,373 కోట్లు

రోడ్లు, భవనాల శాఖ రూ. 5907 కోట్లు

పర్యాటక శాఖ రూ.775 కోట్లు

ఎస్సీ సంక్షేమం రూ.40,232 కోట్లు

ఎస్టీ సంక్షేమం రూ.17,169 కోట్లు

బీసీ సంక్షేమం రూ.11,405 కోట్లు

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి రూ. 31605 కోట్లు

మహిళా శిశుసంక్షేమం రూ.2862 కోట్లు

పశుసంవర్థక శాఖ రూ.1674 కోట్లు

పౌరసరఫరాల శాఖ రూ.5734 కోట్లు

About Kadam

Check Also

ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు వచ్చేశాయ్..

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు 2025 మంగళవారం (ఏప్రిల్ 22) విడుదలయ్యాయి. నాంపల్లిలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *