స్మార్ట్‌టీవీలపై 65 శాతం వరకు డిస్కౌంట్‌.. 5 రోజులు మాత్రమే.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!

Smart TV Offers in Amazon Great Freedom Festival Sale 2024 : ఇటీవల కాలంలో ఆన్‌లైన్ షాపింగ్ ట్రెండ్ నడుస్తోంది. రకరకాల బ్రాండ్‌ ప్రొడక్ట్‌లను.. మంచి డిస్కౌంట్‌ ప్రైజ్‌లతో ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో ఆన్‌లైన్‌ అమ్మకాలు జోరందుకున్నాయి. భారత్‌లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సైట్లు ప్రజల ఆదరణ పొందాయి. అలాగే ఆయా వెబ్‌సైట్‌లు ఎప్పటికప్పుడు కొత్త తరహా ఆఫర్లతో మన ముందుకు వస్తుంటాయి. ఈ క్రమంలో.. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌ 2024ను ప్రకటించింది. ఈ అమెజాన్ సేల్‌ మంగళవారం (ఆగస్టు 6 మధ్యాహ్నం) మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైంది.

ఈ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ (Amazon Great Freedom Sale) ఆగస్టు 6వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు కొనసాగుతుంది. అలాగే కస్టమర్లకు 5 రోజుల షాపింగ్ అవకాశాలను అందిస్తుంది. ప్రమోషనల్ కార్యకలాపాల్లో భాగంగా అమెజాన్ ఇండియా ఉత్తేజకరమైన డీల్స్, కొత్త ప్రోడక్ట్ లాంచ్‌లను చేయడానికి పోకోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌లు సేల్ సమయంలో అనేక ఆఫర్లను పొందవచ్చని అమెజాన్ ప్రతినిధులు చెబుతున్నారు. అధికారిక నాన్-మెంబర్ విక్రయాలు ప్రారంభమయ్యే 12 గంటల ముందు ఉత్పత్తులు, డీల్‌లపై తగ్గింపు ఆఫర్లను ప్రైమ్ మెంబర్లు పొందే అవకాశం కల్పించారు.

అలాగే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌లు, ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించి చేసే కొనుగోళ్లకు అదనంగా 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తున్నారు. అలాగే ప్రైమ్ సభ్యులు వారి మొదటి ఆర్డర్‌పై ఉచిత డెలివరీని అందించడంతో పాటు షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి పే-ఆన్-డెలివరీ వంటి సేవలను అమెజాన్ అందిస్తుంది. ఈ సేల్‌లో భాగంగా.. సామ్‌సంగ్, ఎల్‌జీ, ఎంఐ, సోనీ వంటి బ్రాండ్‌ల టీవీలు కేవలం రూ.6,999 నుంచి కొనుగోలు చేయవచ్చు. అలాగే హెడ్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు కేవలం రూ.99 నుంచి అందుబాటులో ఉంటాయి. అలెక్సా, ఫైర్ టీవీ పరికరాలు రూ. 2,599 నుంచే అందుబాటులో ఉంటాయి. గ్రేట్ ఫ్రీడమ్ సేల్ వివిధ వర్గాల ప్రజలతో పాటు టెక్ ఔత్సాహికులు తగ్గింపులు ధరల్లోనే ఉత్పత్తులను పొందొచ్చు. వినియోగదారులు స్మార్ట్‌ టీవీలకు సంబంధించిన ఆఫర్లు చెక్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి.

About amaravatinews

Check Also

రైతులకు శుభవార్త.. ఈనెల 24న పీఎం కిసాన్‌ డబ్బులు.. వీరికి మాత్రం రావు!

రైతులకు మోడీ సర్కార్‌ శుభవార్త అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఈనెల 24న పీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *